June 03, 2023 Worship Service
Ms. Jenita, Ms. Maliha, Ms. Preethi
- Thank You Lord, Thank You Lord, With a Grateful Heart….
- Give Thanks with a Grateful Heart
Bible Reading: ‘Psalm 23’ Ms. Janine LaRocque
Bible Reading: ‘Jeremiah 31: 12-14 Ms. Christine Leon
Special Music: ‘O Lord my God‘ Samrudhh Ganta
Special Song: ‘Teri Aradhana Karu’ Mrs. Evelyn Dundi
PRAISE AND WORSHIP: Sunday School Children
- Jesus Loves Me
- Praise Him
- Every Single Cell
Special Song: Mrs. Kavitha Shaik
Special Song: ‘Paramuna Alayam’ Ms. Blessy Devi
Message: Rev. Dr. David Ravinder
PRAISE AND WORSHIP: UECF Choir
- Vandanam Yesayya
- Stuthi Stuthi Ani Yellapudu
Special Music: ‘Hallelujah Stuthi Mahima’ Ms. Ashriel Vellore
Special Song: ‘Nannelu Nazareyuda’ Mrs. Santhi Chilaka
PRAISE AND WORSHIP: UECF Youth
- God is Good All the Time
- Thandri Deva
Special Songs(Medley): Ms. Maliha Shaik & Ms. Blessy Devi
Family Time
Special Song: ‘Parama Jeevamu Naku Nivva’ UECF Men
Special Song: ‘Devude Nakaasrayambu’ UECF Women
Bible Reading: ‘John 14: 1-4’ Mrs. Indira Myla
Video Message: Rev. Dr. T.D. Prasanna Kumar
Special Songs: ‘Preminchedan’, ‘Mahimaghantaku’ UECF Choir
Special Song: ‘Alankarinchu’
Closing Hymn: ‘Great is thy Faithfulness’ Hymn #146
Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder
Vote of Thanks: Devi Family
And there's just one thing that I want to say
Thank you Lord, Thank you Lord
For all you've given to me
For all the blessings I can not see
Thank you Lord, Thank you Lord
Thank you Lord, Thank you Lord
With a grateful heart, with a song of praise
With an outstretched arm, I will bless your name
Thank you Lord, I just want to thank you Lord
Thank you Lord, I just want to thank you Lord
Thank you Lord
For all you've done in my life
You took my darkness and gave me your light
Thank you Lord, Thank you Lord
You took my sin and my shame,
You took my sickness and healed all my pain
Thank you Lord, Thank you Lord ..With a grateful heart..
Give thanks, with a grateful heart,(F)
Give thanks to the Holy One,
Give thanks because He's given Jesus Christ, His Son. (Repeat)
And now let the weak say, I am strong,
Let the poor say, I am rich,
Because of what the Lord has done for us. (Repeat)
Give thanks.
Jesus loves me, this I know,
for the Bible tells me so.
Little ones to him belong;
they are weak, but he is strong.
Refrain:
Yes, Jesus loves me! Yes, Jesus loves me!
Yes, Jesus loves me! The Bible tells me so.
Jesus loves me he who died heaven's gate to open wide.
He will wash away my sin, let his little child come in.
[Refrain]
Jesus loves me, this I know, as he loved so long ago,
taking children on his knee, saying, "Let them come to me." [Refrain]
Praise Him, praise Him,
Praise Him in the morning,
Praise Him in the noontime
Praise Him, Praise Him,
Praise Him, when the sun goes down.
Love Him....
Thank Him...
Serve Him...
Every single cell in my body is happy
Every single cell in my body is good.
Every single cell in my body is happy
Every single cell in my body is good.
I thank you Lord I feel so good (2)
Every single cell in my body is good (2)
దేవుడే నాకాశ్రయంబు
పల్లవి: దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
1. పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
2. దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
3. కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
పల్లవి: మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము (2)
సృష్టికర్త ముక్తి దాత (2)
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
1. మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు (2)
యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును (ఆరాధనా)
2. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును (ఆరాధనా)
వందనం యేసయ్యా
పల్లవి: నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
1. ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు {2}
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
2. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు {2}
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)
స్తుతీ స్తుతీ అని ఎల్లపుడూ - కొనియాడబడూ దేవా
పల్లవి: స్తుతీ స్తుతీ అని ఎల్లపుడూ - కొనియాడబడూ దేవా
సువార్త సేవలో ముందుకూ - సాగుటె మా ధన్యతా
హల్లెలూయ..హల్లెలూయా - హల్లెలూయ..హల్లెలూయా
1. సామాన్యుడనైన నన్నూ - సరిలేని నాబ్రతుకునూ
సహనముతొ నీవు చూచీ - సరిచేసి బ్రోచితివీ
హల్లెలూయ..హల్లెలూయా - హల్లెలూయ..హల్లెలూయా ||స్తుతీ||
2. విశ్వాసముతొ ఇలలోనా - విరివిగ చేసెద నీ సేవా
విలువలేని ఈ లోకమునూ - విడనాడితినీ నిను చేరా
హల్లెలూయ..హల్లెలూయా - హల్లెలూయ..హల్లెలూయా ||స్తుతీ||
3. నీ ప్రేమ ఇలలో చూపీ - నిరీక్షణతో సాగెదమూ
నీ రాకకై నేను వేచీ - నిను చేర నా ధన్యతా
హల్లెలూయ..హల్లెలూయా - హల్లెలూయ..హల్లెలూయా ||స్తుతీ||
నన్నేలు నజరేయుడా
పల్లవి: నన్నేలు నజరేయుడా - నను ప్రేమించు ప్రాణప్రియుడా
నీ ప్రేమకు సమమెవ్వరూ - నీవు కాక నాకెవ్వరూ
1. నీ కృపాతిశయములే నాకు అన్నపానములైయున్నవీ
నిను ధ్యానించు నా ప్రాణము నీ తట్టే చూచుచున్నదీ
శత్రు సమూహము నను చీల్చినను కనపడును నీ కరుణ హృదయమే
2. నీ సత్య వాక్యములే నాకు త్రోవ చూపుచున్నవీ
నీ దయాహస్తమే నన్ను ఎక్కలేనంత కొండపై ఎక్కించును
నీ సన్నిధిలో నే గడుపు క్షణము వెయ్యేండ్లకంటే అతి శ్రేష్టము
God is good - all the time
God is good - all the time
He put a song of praise - in this heart of mine
God is good - all the time
Through the darkest night - His light will shine
God is good, God is good - all the time
If you're walking - through the valley
There are shadows - all around
Do not fear - He will guide you
He will keep you - safe and sound
'Cause He's promised - to never leave you
Nor forsake you - and His Word is true
Chorus
We were sinners - so unworthy
Still for us He - chose to die
Filled us with - His Holy Spirit
We can stand and testify
That His love - is everlasting
And His mercies - they will never end
Chorus
Thandri Devaa.. Thandri Devaa..
Naa Sarvam Neevayyaa
Neevunte Naaku Chaalu (2)
Naa Priyudaa Naa Praanamaa – Ninnaaraadhinchedan
Naa Jeevamaa Naa Snehamaaa– innaaraadhinchedan (2)
Thandri Devaa.. Thandri Devaa..
Naa Sarvam Neevayyaa
Neevunte Naaku Chaalu (2)
Nee Prema Varninchuta – Naa Valla Kaadayyaa
Nee Kaaryamu Vivarinchuta–Naa Brathuku Chaaladayyaa (2)
Thandri Devaa.. Naa Aanandamaa..
Nee Vodilo Naaku Sukhamu (2)
Naa Praana Snehithudaa – Nee Sannidhi Parimalame
Junte Thene Kannaa – Nee Prema Madhuramayyaa (2)
Thandri Devaa.. Naa Aanandamaa..
Nee Vodilo Naaku Sukhamu (2)
1. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
పల్లవి: యేసు చాలును - యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
2. సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను .. యేసు..
3. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును
4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను .. యేసు.
క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య.....
ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా
Kanneere Naa Majili, Dhari Chere Nee Jaali Laalinche Nee Prema, Naa Praanamai Karuninche Nee Choopu, Manniche Naa Manavi Andhinche Nee Cheyi, Naa Snehamai
Aagani Parugulo, Yendina Yedaarulu Krungina Brathukulo, Nindina Korathalu Unnapaatunaa Nalige Naavaipunaa Kadhaliraalevaa Aadharinchaga Raavaa
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించేదము "2"
నీ కనుపాపలే నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం "2"
పల్లవి: ఎబినేజరే – ఎబినేజరే ఇంత కాలము కాచితివే
ఎబినేజరే – ఎబినేజరే నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం
1. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి "2"
ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం "2" "ఎబెనేజరే"
2. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి
నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి "2" "ఎబెనేజరే"
3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే "2"
నీ పాత్రను కానే కాదు స్తోత్రం కేవలం నీ కృప యే స్తోత్రం "2" "ఎబెనేజరే"
ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా
పల్లవి: ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా(2)
నీకేనయ్యా నీకేనయ్యా(2)
1. ఏది జరిగిన సోత్రమయ్యా ఎవరు విడిచిన సోత్రమయ్యా(2)
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2) ||ఎల్లపుడు||
2. నీతి దైవమా సోత్రమయ్యా విజయవంతుడా సోత్రమయ్యా(2)
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2) ||ఎల్లపుడ ||
3. అనాది దైవమా సోత్రమయ్యా అధిపతి అయినవాడ సోత్రమయ్యా
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2) ||ఎల్లపుడు||
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా
Kanneere Naa Majili, Dhari Chere Nee Jaali Laalinche Nee Prema, Naa Praanamai Karuninche Nee Choopu, Manniche Naa Manavi Andhinche Nee Cheyi, Naa Snehamai
Aagani Parugulo, Yendina Ye. daarulu Krungina Brathukulo, Nindina Korathalu Unnapaatunaa Nalige Naavaipunaa Kadhaliraalevaa Aadharinchaga Raavaa