ప్రభువా నీ కార్యములు (Ab) పల్లవి: ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2X) నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1. హాలేలూయ హాలేలూయ భరియింపరాని దు:ఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X) నీదు సాక్షిగా యిలలో జీవింతును సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 2. హాలేలూయ హాలేలూయ లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X) నీదు సాక్షిగా యిలలో జీవింతును సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2X) నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా పల్లవి: స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా 1. గతకాలమంతా నీవు - మము కాచి కాపాడావు వ్యధలన్ని తీసావు (2) 2. కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై (2) |
Ashriel Vellore’s Sweet 16 Birthday Party May 31st, 2026 7:00PM "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12
Address: UECF Church 130 Ferris Place Westfield, NJ-07090 Welcome & Greetings Opening Prayer Crowning Sweet 16 (Sash, Tiara) Grandma Worship Songs: - Great is Thy faithfulness Children & Youth - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి UECF Choir - స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా UECF Choir Bible Readings: - Isaiah 40:28-31 Aaron Vellore - Romans 12: 1-2 Andrew Vellore Message Remarks by Ashriel Cake Cutting Prayer Cake Cutting Reflections & Vote of Thanks: Family Closing Prayer & Benediction Great is Thy faithfulness, oh God my Father; There is no shadow of turning with Thee; Thou changest not, Thy compassions, they fail not; As Thou hast been, Thou forever wilt be. Great is Thy faithfulness! Great is Thy faithfulness! Morning by morning new mercies I see. All I have needed Thy hand hath provided; Great is Thy faithfulness, Lord, unto me! Summer and winter and springtime and harvest, Sun, moon, and stars in their courses above Join with all nature in manifold witness to Thy great faithfulness, mercy and love. Great is Thy faithfulness! Great is Thy faithfulness! Morning by morning new mercies I see. All I have needed Thy hand hath provided; Great is Thy faithfulness, Lord, unto me! Pardon for sin and a peace that endureth Thine own dear presence to cheer and to guide; Strength for today and bright hope for tomorrow, Blessings all mine, with ten thousand beside! Great is Thy faithfulness! Great is Thy faithfulness! Morning by morning new mercies I see. All I have needed Thy hand hath provided; Great is Thy faithfulness, Lord, unto me! |
