UECF.NET

UECF Program May 7th, 2023 7:15 PM

Baby Shower Service May 7 th , 2023 7:15PM

Mrs. Kavitha Shaik

← All programs

Opening Prayer

Telugu Song ‘ఊహించలేని మేలులతో నింపినా’

Bible Reading Psalms 127

Words/Wishes/Greetings:

Ladies Honoring the Mothers-to-be:

Prayer before Cake cutting:

Cake Cutting

(There shall be showers of blessing)

Game

Time for Shaik family

Closing Prayer & Benediction

లెక్కించలేని స్తోత్రముల్

పల్లవి లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు్ … లెక్కించలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కించలేని …

3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు

ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ … లెక్కించలేని …

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ...

నా జీవితానికీ విలువనిచ్చినావు ...

నా దీన స్థితినీ నీవు మార్చినావు ...

నా జీవితానికీ విలువనిచ్చినావు ...

నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (4)

There shall be showers of blessing :

Song / Hymn

Hymn Lyrics

This is the promise of love;

There shall be seasons refreshing,

Sent from the Savior above.

Refrain

Showers of blessing,

Showers of blessing we need:

Mercy drops round us are falling,

But for the showers we plead.

There shall be showers of blessing,

Precious reviving again;

Over the hills and the valleys,

Sound of abundance of rain.

.. Refrain..

There shall be showers of blessing;

Send them upon us, O Lord;

Grant to us now a refreshing,

Come, and now honor Thy Word.

.. Refrain..

There shall be showers of blessing:

Oh, that today they might fall,

Now as to God we’re confessing,

Now as on Jesus we call!

.. Refrain..

There shall be showers of blessing,

If we but trust and obey;

There shall be seasons refreshing,

If we let God have His way.

.. Refrain..