UECF.NET

UECF Program May 05th, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

May 05th, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn ‘ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ’ insert
Worship Songs in English & Telugu UECF Children & Youth
Special Song ‘హృదయమనెడు తలుపు నొద్ద’ UECF Elderly
Worship Songs in English & Telugu UECF Choir
Program Details

Brief Testimonies

Prayers of the People Pastor Paramjyothi Pachigalla

Special Song Mrs. Komala Vellore

ఆరాధన క్రమము Rev. Devadanam Gummadi

బో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.

సభ ఆమేన్.

బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞాతా స్తుతులు చెల్లించెదను.

పాపపుటొప్పుదల

బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.

బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.

సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.

బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.

సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.

బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ

ANNOUNCEMENTS

  • Thanks to Bishop Spurgeon Raju and Rev. Devadanam Gummadi for ministering to us today.
  • Next week, Mother’s Day will be celebrated. Mrs. Diana Hariyala, Mrs. Jyothi Nakka, Mrs. Padma Borugadda, Mrs. Prathibha Kadari, Mrs. Ratna Kambham, Mrs. Shanthi Bhaskar and Mrs. Sunita Saripalli will share the Mother’s Day thoughts(up to 5 minutes strictly (Timer will be used)). Please invite your family and friends for this special service. Please feel free to sign-up the Fellowship Roster if you would like to bring any food item(s).
  • UECF Monthly Bible Study will be held on Friday, May 10th. Please contact Bro. Josiah Srigiri for more information.
  • We are blocking some of the pews with ropes to encourage congregation to sit in the front pews. Your cooperation is highly appreciated.
  • UECF Annual Family Retreat will be held on June 15th from 9:00AM to 8:00PM at Harvey Cedars Bible Conference, 12 Cedars Ave, Harvey Cedars, NJ-08008.
  • Today’s Fellowship Hour is hosted by UECF.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

May

5

UECF

12

UECF Men

19

26

--

June

2

9

SHAIKs

16

UECF Women

23

30

GUMMADIs

Birthdays:

    • Mrs. Mani Vishalkumar 06th May
    • Mr. Sunil Mentay 06th May
    • Mrs. Jennifer Christdas 10th May
    • Ms. Metilda Susanna 10th May
    • Mr. Paul Gummadi 11th May

Program image 002Anniversary:

  • Mrs. Kavitha & Mr. Joshua Shaik 05th May
  • Mrs. Christina & Mr. Cecil Peram 07th May
  • Mrs. Ratna & Mr. Ruben Kambham 09th May
  • Mrs. Sunitha & Mr. Lawrence Perumalla 09th May
  • Mrs. Indira & Mr. Alfred Myla 11th May
  • Mrs. Santhi & Mr. Sam Chilaka 12th May

Visit us online at http://www.uecf.net  

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Bishop Spurgeon Raju as he brings the Word of God today.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Please pray for all the elderly people for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays(Mrs. Mani Vishalkumar, Mr. Sunil Mentay, Mrs. Jennifer Christdas, Ms. Metilda Susanna, Mr. Paul Gummadi) and Wedding Anniversaries (Mrs. Kavitha & Mr. Joshua Shaik, Mrs. Christina & Mr. Cecil Peram, Mrs. Ratna & Mr. Ruben Kambham, Mrs. Sunitha & Mr. Lawrence Perumalla, Mrs. Indira & Mr. Alfred Myla, Mrs. Santhi & Mr. Sam Chilaka) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము.

* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను

మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు, నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.

బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.

ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.

సభ: ఆమేన్

ప్రారంభ గీతము

లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము చేయుడి! స్తుతి చేయుట యదార్థవంతులకు శోభస్కరము.

త్య్రేకుని మహిమ

తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.

ప్రభుని కనికరము

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సర్వోన్నతుని మహిమ

బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ -

కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||

మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||

*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||

*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||

పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||

బో: ప్రభువు మీతో నుండు గాక.

సభ: మీ అత్మతో నుండు గాక

బో: ప్రార్థింతము

సంగ్రహ ప్రార్థన

దేవా, మీ కుమారుడు తన్నుతాను తగ్గించుకొనుటవలన పడిపోయిన మానవకోటికి నీవు లేవనెత్తి యున్నావు. నీయందు విశ్వాసముంచువారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణాపాయమునుండి నీవు సంపాదించిన శాశ్వతసంతోషముతో పాలివారగునట్లు అనుగ్రహింపుమని నీతోను, పరిశుద్ధాత్మతోను, సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.

సభ: ఆమేన్

పాత నిబంధన పాఠము – యెషయా 60: 1-5

*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది

సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.

పత్రిక పాఠము – ఎఫెసీ 4: 22-32

బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.

సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా!

సువార్త పాఠము – యోహాను 21: 15-20

సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.

* సువార్త పాఠము చదివిన తరువాత

బో: ఇంతటితో ఈ దినమునకైన పరిశుద్ధ సువార్త పాఠము ముగియు చున్నది

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ (2)
తల్లిప్రేమను మించినదే , లోక ప్రేమను మించినదే 
నిన్నూ నేనూ ఎన్నడు విడువనూ(2)
నిత్యము నీతోనే జీవింతున్, సత్యసాక్షి గా జీవింతున్....

1. నిత్య రక్షణతో నన్నూ రక్షించెన్ (2)    

ఏకరక్షకుడు ఏసే, లోకరక్షకుడు ఏసే 
    నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై  (2)
    నా సర్వము నీకే అర్పింతున్...

పూర్ణానందముతో  నీకే అర్పింతున్...
2.         నిత్య రాజ్యములో నన్నూ చేర్పించన్ (2)
     మేఘరధములపై రానైయున్నడూ     

యేసురాజుగా రానైయున్నడూ 
     ఆరాధింతునూ సాష్టాంగపడి (2)
     స్వర్గ రాజ్యములో యేసున్ , సత్య దైవం యేసున్  .. నిత్యప్రేమతో..

Ae duniya ke logo (Ibadat karo)

[Am]Ai duniya ke [G]logo

[Am]oonchi aawaz [G]karo,

[F]Gaao khushi ke [G]geet

[F]Uska [G]gungaan [Am]karo.

Ibaadat [G]karo Uski ibadat [Am]karo

Hymn Lyrics

[Am]Yaad rakho [G]ke wohi ik [Am]Khuda [G]hai,

Hum ko ye [F]jeevan[G] Usi ne [Am]diya hai,

Usi chaaragaah se[G]hum sab hain [G]/[Am]aaye,

[F]Hamd wa [G]sana ke hum geet [Am]gaayen,

Rab kaa tum shukra [G]karo,

[Am]oonchi aawaz [G]karo,

[F]Gaao khushi ke [G]geet

[F]uska [G]gungaan [Am]karo

ibaadat karo, uski...

[Am]Naam e Khudawal[G] kitna [Am]mubaarak[G]

Mera [F]Khudawand [G]kitna [Am]bhala hai,

Rahmat hai uski [G]sadiyon puraani[Am]

[F]Wafaa ka asal se[G] yehi silsila[Am] hai,

Us par iman[G] dharo, [Am]Uske ghar aao [G]chalo,

F]Gaao khushi ke [G]geet……Ibaadat karo…….

Blessed assurance, Jesus is mine!

O what a foretaste of glory divine!

Heir of salvation, purchase of God,

born of his Spirit, washed in his blood.

This is my story, this is my song,

praising my Savior all the day long;

this is my story, this is my song,

praising my Savior all the day long.

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

Death could not hold You,

You are victorious

Praise to the risen King

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

సభ: ఓ క్రీస్తూ! నీకు స్త్రోత్రము కలుగును గాక.

అపోస్తులు విశ్వాస ప్రమాణము

భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ము చున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.

బో: మన తండ్రి యైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక.

ప్రసంగము

బో: సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలి యుండును గాక

సభ: ఆమేన్

Special Song: Rev. Dr. Chandra Rudrapathi

Sermon: ‘పునరుర్థానపు ప్రత్యక్ష సాక్ష్యులు’ Bishop Spurgeon Raju

దేవా! నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము = నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము || నీసన్నిధానములోనుండి నన్ను త్రోసివేయకుము = నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసివేయకుము || నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము = సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృద్ధపరచుము ||

అర్పణలు Offertory

నీ కిచ్చు అర్పణలు - నీవే మా కిచ్చితివి = మా కున్న సకలాస్తుల్ - మా ప్రభువా యవి నీవి గదా - నీ కిచ్చు అర్పణలు - నీ విపుడు గైకొనుమా ||

6:55 PM *Closing Prayer & Benediction: Bishop Spurgeon Raju

పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత - పతిత పావన నామ - పెంపుగా నీ సేవ - ప్రియా మొప్ప నొనరింప - పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా

Visit us online at http://www.uecf.net  

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

పల్లవి: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని

ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||

2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||

3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును

వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||

4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు

జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||

5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును

సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||

6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును

భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||

7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను

అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||

8. గుర్రముల నరులందలి బలము నానందించడు

కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||

9. యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని

కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||

10. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్

మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||

11. భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే

వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||

12. వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని

ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

Come, now is the time to worship(D)
Come, now is the time to give your heart
Come, just as you are to worship
Come, just as you are before your God
Come

One day every tongue will confess You are God
One day every knee will bow
Still, the greatest treasure remains for those
Who gladly choose You now

Sing, Hallelujah to the Lord ….

Sing, Hallelujah to the Lord….

Jesus has risen from the dead …

Jesus has conquered sin and death …

Jesus is seated on the throne ….

Jesus is Lord of heaven and earth …

Jesus is coming back again ...

Sing, hallelujah to the Lord ….

హృదయమనెడు తలుపు నొద్ద

పల్లవి: హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు

నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||

1. పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ

నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||

2. కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు

యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||

3. ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని

నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||

4. అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు

మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||

5. బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు

గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||