Opening Prayer:
*Easter Hymn of Praise ‘Christ the Lord Is Risen Today’ UMH# 302
Opening Hymn: ‘గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము’ cover
Old Testament Lesson: Ezekiel 37:12-14 Mr. Sam Bhaskar Old Testament Lesson: Psalm 118: 14-24 Mrs. Prathibha Kadari
New Testament Lesson Romans 8 31-39 Mrs. Sinai Dadepogu
Special Song Mr. Alfred Myla
7 10AM Special Songs UECF Men & Women
7:20AM Special Song: UECF Children Special Song: Sahil Vuppula
Special Song Evelyn Yeddu
Special Song Immanuel & Tabita Dhara
Special Songs in Telugu & Hindi UECF Choir
7 50 AM Sermon Rev. Dr. David Ravinder
8 10 AM Offertory
*Doxology
Offertory Prayer Rev. Dr. David Ravinder
8 15 AM Holy Communion
*Closing Hymn ‘Because He Lives’ UMH#364
8:30AM *Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today. There is No evening service at 4:30PM today.
- Next week, Rev. Dr. David Ravinder will bring the Word of God.
- FUMC needs Church parking for their morning service today. All are requested to park the cars before or after the service in Lord & Taylor parking lot.
- UECF Annual Family Retreat will be held on June 15th from 9:00AM to 8:00PM at Harvey Cedars Bible Conference, 12 Cedars Ave, Harvey Cedars, NJ-08008.
- Today’s Fellowship Hour is hosted by UECF Families.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Apr | 7 UECF | 14 BANDIs | 19 UECF Families | 21 | 28 RAVINDERs |
May | 5 | 12 UECF Men | 19 | 26 | -- |
June | 2 | 9 | 16 UECF Women | 23 | 30 GUMMADIs |
Birthdays:
- Mr. Clarence Ponnapalli 21st April
- Mrs. Prema Bruce 21st April
- Mrs. Preethi Pilli 21st April
- Mrs. Daisy Vellore 24th April
- Mrs. Sangeetha Biswas 25th April
- Sheela Ravoori 25th April
- Mrs. Anita Mootakoduru 26th April
- Mr. Vinod Bolleddu 26th April
- Mr. Martin Ravoori 28th April
Visit us online at http://www.uecf.net
గీతం గీతం జయ జయ గీతం
పల్లవి: గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
3. అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
Visit us online at http://www.uecf.net
Yeshu masih jo jee uthaa hai - Rajaon kaa raajaa hai
Mauth par usney paayi vijay - Woh maharajaa hai
Mauth par usney paayi vijay - Woh maharajaa hai
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Teeno jahan kee maalik ko - Mauth kya rokegee
Us ki vijay apnee vijay - Woh hammari ashaa hai
Us ki vijay apnee vijay - Woh hammari ashaa hai
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Aao sunadey saare jahan ko - Yeshu mrityunjay hai
Mauth ke bandhan toot gayee - Yeshu masih Vijetha hai
Mauth ke bandhan toot gayee - Yeshu masih Vijetha hai
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Yeshu masih jo jee uthaa hai - Rajaon kaa raajaa hai
Mauth par usney paayi vijay - Woh maharajaa hai
Mauth par usney paayi vijay - Woh maharajaa hai
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
Halleluya .. Hallelooyaa ... Halleluya .. Hallelooyaa ...
హల్లెలూయా హల్లెలూయా .... హల్లెలూయా
పల్లవి: హల్లెలూయా హల్లెలూయా .... హల్లెలూయా..
ఆరాధనా ఆరాధనా ... ఆరాధనా ...
హల్లెలూయా హల్లెలూయా .... హల్లెలూయా ..
ఆరాధనా ఆరాధనా ... ఆరాధనా ...
ఆరాధనా ఆరాధనా ...
దేవా దేవా దేవా యేసయ్యా .. దేవా దేవా పరిశుద్ధుడా మెస్సియ్యా
దేవా దేవా మారని దేవుడా వీవే ... దేవా దేవా మృత్యుంజయుడవు నీవే ..
హల్లెలూయా హల్లెలూయా ... హల్లెలూయా హల్లెలూయా {2}
దేవా దేవా దేవా యేసయ్యా ... దేవా దేవా పరిశుద్ధుడా మెస్సియ్యా ...
1. సృష్టికి ఆద్యుడ నీవే .. సర్వ భూమియు నీదే దేవా
సర్వశక్తిమంతుడవు సర్వాధిపతి స్తుతిస్తోత్రం ... {2}
దేవా దేవా స్తుతులకు పాత్రుడ వీవే .. దేవా దేవా సర్వోన్నతుడా స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా .. హల్లెలూయా హల్లెలూయా {2}
దేవా దేవా దేవా యేసయ్యా ... దేవా దేవా పరిశుద్ధుడా మెస్సియ్యా ...
2. అల్ఫాయూ ఓమెగయూ ... అత్యద్భుతమైన దేవా
అతిశయించి జయమొందిన ..సమరయోధుడ వీరుడా వీవే .. {2}
దేవా దేవా దహించు అగ్నియూ నీవే .. దేవా దేవా యుద్ధశూరుడవు నీవే
హల్లెలూయా హల్లెలూయా .. హల్లెలూయా హల్లెలూయా {2}
దేవా దేవా దేవా యేసయ్యా ... దేవా దేవా పరిశుద్ధుడా మెస్సియ్యా …
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
పల్లవి: దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
నా ఆరాధన నీకే యేసయ్య - నా స్త్రోత్రార్పణ నీకే యేసయ్య
నా ఆరాధన నీకే యేసయ్య - నా స్త్రోత్రార్పణ నీకే యేసయ్య
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
1. నా పాపమును మన పాపమును - సిలువలో మోసెనయా
తన రక్తమును, తన ప్రాణమును - త్యాగము చెసెనయా
నా పాపమును, మన పాపమును - సిలువలొ మోసెనయా
తన రక్తమును, తన ప్రాణమును - త్యాగము చెసెనయా
సజీవుడై తిరిగి లేచేనయా - మరణము గెలిచిన మన యేసయ్య
సజీవుడై తిరిగి లేచేనయా - మరణము గెలిచిన మన యేసయ్య
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
2. చీకటి బ్రతుకులొ, మన జీవితములొ - వెలుగును ఇచ్చెనయా
తన వాక్యమును, తన మార్గమును - మనకూ ఇచ్చెనయా
చీకటి బ్రతుకులొ, మన జీవితములొ - వెలుగును ఇచ్చెనయా
తన వాక్యమును, తన మార్గమును - మనకూ ఇచ్చెనయా
నేనే మార్గము, నేనే సత్యము - నేనే జీవము, అని చెప్పేనయా
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
నా ఆరాధన నీకే యేసయ్య - నా స్త్రోత్రార్పణ నీకే యేసయ్య
నా ఆరాధన నీకే యేసయ్య - నా స్త్రోత్రార్పణ నీకే యేసయ్య
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
దయ గల యేసయ్య - కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్య - నా మంచి యేసయ్యా
హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే
పల్లవి: హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే ..
మహిమయూ, ఘనతయూ సర్వాధికారి క్రీస్తునకే ..
హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే ..
మహిమయూ, ఘనతయూ సర్వాధికారి క్రీస్తునకే ..
చప్పట్లు కొట్టుచూ, పాటలు పాడుచూ ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచూ, ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం ..
హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే ..
మహిమయూ, ఘనతయూ సర్వాధికారి క్రీస్తునకే
హల్లెలూయా
1. రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి
రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి
చప్పట్లు కొట్టుచూ, పాటలు పాడుచూ ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచూ, ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం ..
హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే ..
మహిమయూ, ఘనతయూ సర్వాధికారి క్రీస్తునకే
హల్లెలూయా
2. అభిషేక వస్త్రము నిచ్చి , వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే ప్రార్ధనాశక్తి నిచ్చితివి
అభిషేక వస్త్రము నిచ్చి , వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే ప్రార్ధనాశక్తి నిచ్చితివి
చప్పట్లు కొట్టుచూ, పాటలు పాడుచూ ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచూ, ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం ..
హల్లెలూయా, ఆరాధనా రాజాధిరాజు యేసునకే ..
మహిమయూ, ఘనతయూ సర్వాధికారి క్రీస్తునకే … హల్లెలూయా …