UECF.NET

UECF Program April 16, 2011

Wonderful, so wonderful

← All programs

Wonderful, so wonderful

Is your unfailing love

Your cross has spoken mercy over me

No eye has seen no ear has heard

No heart could fully know

How glorious, how beautiful you are.

Beautiful one I love

Beautiful one I adore

Beautiful one my soul my strength

Powerful so powerful

Your glory fills the skies

Your mighty works displayed for all to see

The beauty of your majesty

Awakes my heart to see

How marvelous how wonderful you are.

Beautiful one I love

Beautiful one I adore

Beautiful one my soul my strength

కల్వరిగిరిలోన సిల్వలో 

పల్లవి: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను

ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే  (2X)

1. వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు

దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2X) 

2. సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి 

సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు  (2X)

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము 

పల్లవి: సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము 

శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము

యేసు రక్తము- ప్రభు యేసు రక్తము

అమూల్యమైన రక్తము -  యేసు రక్తము .. సిల్వలో..

1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము

సంధి చేసి చేర్చును - యేసు రక్తము

యేసు రక్తము- ప్రభు యేసు రక్తము

ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము .. సిల్వలో..

2. సమాధాన పరచును - యేసు రక్తము 

సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము 

యేసు రక్తము- ప్రభు యేసు రక్తము

సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము  .. సిల్వలో..

3. నీతి మంతులుగా చేయును - యేసు రక్తము

దుర్నీతి నంత బాపును - యేసు రక్తము

యేసు రక్తము- ప్రభు యేసు రక్తము

నిభందన నిలుపును రక్తము- యేసు రక్తము .. సిల్వలో..

4.   రోగములను బాపును - యేసు రక్తము

దురాత్మల పారద్రోలును  - యేసు రక్తము

యేసు రక్తము- ప్రభు యేసు రక్తము

శక్తి బలము నిచ్చును  - యేసు రక్తము .. సిల్వలో..

యేసు రక్తము రక్తము  రక్తము

పల్లవి: యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము 

యేసు రక్తము రక్తము రక్తము

1. ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము 

ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము

బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే 

బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే

యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము 

2. మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము 

మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము

మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను

మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము 

3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము 

మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము

మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను 

మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

జయము క్రీస్తూ

పల్లవి: జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 
భయము దీరె మరణముతో

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో

సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 
భయము దీరె మరణముతో

1. దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి

దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ || జయము ||

2. పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి

పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె

పాడుదమా స్తుతియించి || జయము ||