There shall be showers of blessing: This is the promise of love; There shall be seasons refreshing, Sent from the Savior above. Refrain Showers of blessing, Showers of blessing we need: Mercy drops round us are falling, But for the showers we plead. There shall be showers of blessing, Precious reviving again; Over the hills and the valleys, Sound of abundance of rain. Refrain There shall be showers of blessing; Send them upon us, O Lord; Grant to us now a refreshing, Come, and now honor Thy Word. Refrain There shall be showers of blessing: Oh, that today they might fall, Now as to God we’re confessing, Now as on Jesus we call! Refrain There shall be showers of blessing, If we but trust and obey; There shall be seasons refreshing, If we let God have His way. Refrain |
Jovita Mesa’s Nalugu April 12th, 2025 10:30AM Bless the Lord, O my soul: and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Psalms 103: 1-2 ![]() Mesa’s Residence 62 Shields Lane Bridgewater, NJ-08807 908-643-5153 Welcome & Greetings Opening Prayer: Mrs. Roselyn Ravula Song: ‘Mangalame Yesunaku’ Scripture Reading: Mrs. Indira Myla Message: Mrs. Christie Chigurupati Nalugu (‘Devara Nee Deevenalu’ song) Prayer for Food: Mrs. Pramila Allu Lunch Meet and Greet Bride-to-be Closing Prayer & Benediction: Mrs. Grace Tsappidi మంగళమే యేసునకు పల్లవి: మంగళమే యేసునకు - మనుజావతారునకు = శృంగార ప్రభువునకు – క్షేమాధిపతికి .. మంగళమే.. 1. పరమ పవిత్రునకు - వరదివ్యతేజునకు = నిరుపామానందునకు - నిపుణ వేద్యునకు .. మంగళమే.. 2. దురిత సంహారునకు - వరసుగుణోదారునకు = కరుణా సంపన్నునకు – జ్ఞానదీప్తునకు .. మంగళమే.. 3. సత్య ప్రవర్తునకు - సద్దర్మశీలునకు = నిత్యస్వయంజీవునకు – నిర్మలాత్మునకు .. మంగళమే.. 4. యుక్తస్తో త్రార్హునకు - భక్తరక్షామణికి = సత్యపరంజ్యోతి యగు – సార్వభౌమునకు .. మంగళమే.. 5. నరఘోర కలుషముల - నురుమారంగ నిల = కరుదెంచిన మాపాలి – వర రక్షకునకు .. మంగళమే.. 6. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు = పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నిన్ను .. మంగళమే.. దేవర నీ దీవెనలు పల్లవి: దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను 1. దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై 2. ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము ...దేవర... 3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ...దేవర... 4. తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా - వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును ...దేవర... 5. సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ ...దేవర... 6. మెండుగ భూ మండలపు - గుండములలో వీరుండగను దండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండింపన్ ...దేవర... 7. ఇద్దర వీరిద్దరును - శుద్దులై నిన్ను సేవించుటకై శ్రద్దతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ ...దేవర... |
