*Opening Prayer:(Unison): Lord God - we gather in the name of the Risen Christ to pour forth our praises in glad Easter Celebration. We rejoice that you have not left us without hope - but have come back to us in the victory of the resurrection and given us the assurance of eternal life with he whom you lifted from the tomb. Praise be to your name – both now and forevermore. Amen!
Old Testament Lesson Psalm 118 1-2, 14-24 Ms. Divya Myla
Old Testament Lesson Isaiah 60 1-6 Mr. Samuel David
Epistle Lesson 1 Corinthians 15 1-10 Mr. Hemanth Borugadda
Worship Songs in English, Telugu, Telugu UECF Choir
Special Song Rushika Saripalli
7 30AM Intercessory Prayer & Lord's Prayer:
Special Songs UECF Children
Worship Songs in Telugu UECF Choir
Gospel Lesson John 20 1-18 Sonali Koduri
Sermon: ‘Christ the Lord is Risen Again’ Rev. Dr. David Ravinder
Offertory
*Doxology
Offertory Prayer Rev. Dr. David Ravinder
Holy Communion
8:45AM *Closing Hymn: ‘Crown Him with Many Crowns’ UMH#327
*Closing Prayer & Benediction Rev. Dr. David Ravinder
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today.
- Next week, Bro. N. Bhanumurthy will bring the Word of God.
- Today’s Fellowship Hour is hosted by UECF Families.
- FUMC needs Church parking for their morning service today. All are requested park the cars before or after the service in the adjacent Lord & Taylor parking lot.
- 2015 annual contribution statements are ready. Please contact the Treasurer Mr. Anand Devi.
- Today’s Fellowship Hour is hosted by UECF Families.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Mar | 6 UECF Families | 13 UECF | 20 | 25, 27 UECF Families |
Apr | 3 | 10 | 17 | 24 PILLIs |
Birthdays:
- Mr. Vinod Nakka 27th Mar
- Mr. Subhamani Javadala 30th Mar
- Mrs. Jennifer Rao 01st Apr
Visit us online at http://www.uecf.net
ప్రేమాన్వితం - ఏసు ప్రేమే శాశ్వతం
పల్లవి: ప్రేమాన్వితం - ఏసు ప్రేమే శాశ్వతం (2)
జగతి లోని ప్రేమలకన్న-జుంటె తేనె ధారలకన్న
శ్రేష్ఠమైన - మధురమైన ప్రేమ - ఏసు ప్రేమ ||ప్రేమా||
1. పాపము బాపి - శిక్ష భరించి - ప్రాణము నాకై త్యజియించి
పాపము బాపి - శిక్ష భరించి - ప్రాణము నాకై త్యజియించి
నీ ఆత్మ జ్యోతినే నాలో వెలిగించావు - నాలో నీ రూపమే ముద్రించావు
నీ ఆత్మ జ్యోతినే నాలో వెలిగించావు - నాలో నీ రూపమే ముద్రించావు
నీ లోని తీగను నేనై పతిఫలించెదా (2) ||ప్రేమా||
2. పరిమళ భరితం- ప్రభు సాంగత్యం - పావన ఏసుని అనురాగం
పరిమళ భరితం- ప్రభు సాంగత్యం - పావన ఏసుని అనురాగం
పరమునందు ప్రియునితో - దివ్య ప్రేమ సహవాసం
ఆనంద విహారాలే - మోక్షరాజ్య సంచారం
పరమునందు ప్రియునితో - దివ్య ప్రేమ సహవాసం
ఆనంద విహారాలే - మోక్షరాజ్య సంచారం
సదాకాలమందు ప్రభునీ - ప్రేమ పొందెదా(2) ||ప్రేమా||
కృపా, కృపా ఉన్నతమైనది
పల్లవి: కృపా, కృపా ఉన్నతమైనదీ కృపా, కృపా అత్యున్నతమైనదీ (2)
శాశ్వతమైనది – పరిపూర్ణమైనది ఏసు ప్రభుని కృపా (2) ||కృపా||
1. పర్వతములు తొలగిపోయిననూ మెట్టలూ దద్దరిల్లిననూ
పర్వతములు తొలగిపోయిననూ మెట్టలూ దద్దరిల్లిననూ
మారనిదీ – యెడబాయనిది నా ఏసుక్రీస్తు కృపా (2) ||కృపా||
2. శ్రమలు ఐనా, హింసలైననూ కరువు ఐనా, ఖడ్గమైననూ
శ్రమలు ఐనా, హింసలైననూ కరువు ఐనా, ఖడ్గమైననూ
ఇరుకు ఐనా – ఉపద్రవమైన వీడని క్రీస్తు కృపా (2) ||కృపా||