Mar 17th, 2019 Worship Service
Testimonies
Intercessory Prayer & Lord's Prayer Pastor Joseph Theophilus
Sermon ‘HIDDEN TREASURES OF DARKNESS’ Pastor Joseph Theophilus
Offertory
*Doxology
Offertory Prayer Pastor Joseph Theophilus
*Closing Hymn: ‘There is a fountain filled with blood’ UMH # 662
6:55 PM *Closing Prayer & Benediction: Pastor Joseph Theophilus
ANNOUNCEMENTS
- Thanks to Pastor Joseph Theophilus for ministering to us today.
- Next week, Holy Communion will be administered. Rev. Dr.
A. B. Joseph Kishore will bring the Word of God.
- We are blocking some of the pews with ropes to encourage congregation to sit in the front pews. Your cooperation is highly appreciated.
- UECF is looking for our own Church facility in Edison area. Your prayerful financial support can be designated to the UECF Church Building Fund.
- Lenten Cottage Prayer meetings(Theme: A Clash of Kingdoms by Ray Vander Laan; Preacher: Pastor Ravinder) schedule for this year (Address: FUMC Fellowship Hall/Social Hall):
Date | Hosts |
08 - Mar - 2019 | PILLIs |
15 - Mar - 2019 | MYLAs |
22 - Mar - 2019 | BHASKARs |
29 - Mar - 2019 | MAREs |
05 - Apr - 2019 | SHAIKs |
12 - Apr - 2019 | DEVIs |
- Today’s Fellowship Hour is hosted by UECF.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Mar | 3 PONNAPALLIs | 10 DAVID Family | 17 | 24 | 31 DASARIs |
Apr | 7 | 14 BANDIs | 19 UECF Families | 21 | 28 |
Birthdays:
- Mrs. Shanthi Punuru 17th Mar
- Jovita Mesa 20th Mar
- Keren Peram 20th Mar
- Mrs. Sirisha Kapudasi 22nd Mar
- Mr. Samuel Rapaka 24th Mar
Visit us online at http://www.uecf.net
రండి సువార్త సునాదముతో
పల్లవి: రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో - ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి||
1. యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి||
2. యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత - జనముల సుఖవాసం ||రండి||
3. యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం ||రండి||
4. యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి ||రండి||
5. యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||
యెషయా గ్రంథము 45
1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.
2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. 3 పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.
4 నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
5 నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
6 తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను. 8 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.