UECF.NET

UECF Program March 15, 2025

80th Birthday Party

Pastor David Ravinder

← All programs

మంచి సాక్షిగ మార్చుము

పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా 

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

1. నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం

నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా 

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా

నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా 

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

Mrs. Grace Vijaya Tsappidi’s

80th Birthday Party

Mar 15th, 2025 11:00AM

"O give thanks to the Lord, for He is good! For His mercy

endures forever" Psalms 144:12

Program image 001

Address:

Mirage Banquet Hall

1655 Oak Tree Rd #150

Edison, NJ-08820

Welcome & Greetings: Mr. Joshua(Phani) Pilli

Opening Prayer: Pastor David Ravinder

Opening Hymn: ‘How Great Thou Art’ insert

Scripture Readings: Sohan, Pranay, Praket

Worship Songs: UECF Choir

  • You are my strength when I am weak
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

Short Message: Pastor David Ravinder

Special Performance

Speech: Dr. Sam Tsappidi, Dr. Leslie Tsappidi,

Dr. Beaula Koduri

Worship Songs: UECF Choir

  • మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము
  • ఎంత మంచి దేవుడవయ్యా
  • మంచి సాక్షిగ మార్చుము
  • ఏపాటిదాననయా

Reflections: Mrs. Grace Vijaya Tsappidi

Greetings from Friends and Families: Mr. Sunil Vuppula

(2 minutes each)

Special Performance

Greetings: Sonali, Isabella, Natalie

Cake Cutting Prayer: Dr. David Chigurupati

Cake Cutting: Mrs. Grace Vijaya Tsappidi

Special Performance: UECF Children

Game: Mrs. Kavitha Shaik

Vote of Thanks: Dr. Sam Tsappidi/ Dr. Beaula Koduri

O Lord my God, When I in awesome wonder,

Consider all the worlds Thy Hands have made;

I see the stars, I hear the rolling thunder,

Thy power throughout the universe displayed.

Then sings my soul, My Saviour God, to Thee,

How great Thou art, How great Thou art.

Then sings my soul, My Saviour God, to Thee,

How great Thou art, How great Thou art!

When through the woods, and forest glades I wander,

And hear the birds sing sweetly in the trees.

When I look down, from lofty mountain grandeur

And see the brook, and feel the gentle breeze.

Then sings my soul, My Saviour God, to Thee,

How great Thou art, How great Thou art.

Then sings my soul, My Saviour God, to Thee,

How great Thou art, How great Thou art!

You are my strength when I am weak

You are the treasure that I seek

You are my all in all

Seeking You as a precious jewel

Lord, to give up I’d be a fool

You are my all in all

Jesus, Lamb of God Worthy is Your name

Jesus, Lamb of God Worthy is Your name

Taking my sin, my cross, my shame

Rising again, I bless Your name

You are my all in all

When I fall down, You pick me up

When I am dry, You fill my cup

You are my all in all

Jesus, Lamb of God Worthy is Your name

Jesus, Lamb of God Worthy is Your name

లెక్కించలేని స్తోత్రముల్

పల్లవి: లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు్ … లెక్కించలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కించలేని …

మహిమ ఘనతకు అర్హుడవు

పల్లవి: మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము (2)

సృష్టికర్త ముక్తి దాత (2)

మా స్తుతులకు పాత్రుడా

ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)

ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)

ఆరాధనా నీకే ఆరాధనా నీకే

1. మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు (2)

యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును (ఆరాధనా)

2. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు (2)

యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును (ఆరాధనా)

ఎంత మంచి దేవుడవయ్యా

పల్లవి: ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవేసయ్యా

చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా

ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||

1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)

నీ ప్రేమతో నను క్షమియించి

నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||

2. నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)

ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ

నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||

ఏపాటిదాననయా

పల్లవి: ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు

నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు(2)

నా దోషము భరియించి – నా పాపము క్షమియించి

నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి

ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి ||

1. కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో

నా తోడు నిలిచావు – నన్నాదరించావు(2)

అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా

విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా || ప్రేమించే ||

2. నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా

నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా(2)

నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య

నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||