UECF.NET

UECF Program February 24, 2019

insert

← All programs

Praise to the risen King

Song / Hymn

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) స్తుతి సింహాసనాసీనుడా......

1.         నా వేదనలో, నా శోధనలో, లోకుల సాయం వ్యర్ధమని తలచీ (2)
    నీకోసమే నీ కృప కోసమే (2)
    నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా... 
    నీఆత్మతో నింపుమయ్యా(2)
    నీ సముఖములో నిలిచానయ్యా... యేసయ్యా
    నీ ఆత్మతో నింపుమయ్యా
    స్తుతి సింహాసనాసీనుడా.......
2.         నీ సేవలోనే తరియించాలని, నీ దరికి ఆత్మలను నడిపించాలనీ (2)
     నీకోసమే నీ కృప కోసమే (2)
     నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా... నీ శక్తితో నింపుమయ్యా(2)
     స్తుతి సింహాసనాసీనుడా.......
3.         నా ఆశయముతో, నా కోరికతో, నా గురి నీవని పరుగెడుచుంటినీ (2)
     నీకోసమే నీ కృప కోసమే (2)
     నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
     నీ మహిమతో నింపుమయ్యా
     నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
     నీ మహిమతో నింపుమయ్యా
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2)
స్తుతి సింహాసనాసీనుడా......

స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా

పల్లవి: స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా.. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా

నా బలము, నా ధనము నీకే నా యేసు దేవా ..

నా సర్వము, నా జీవితము నీకే  నే అర్పింతు దేవా (2)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా.. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా
హల్లెలూయా (8)

1. నీ దుఃఖదినములు సమాప్తమగునని వాగ్దానం మాకు నొసగితివి
    నీ చిత్తం చేయుటలో, సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి
    నీ దుఃఖదినములు సమాప్తమగునని వాగ్దానం మాకు నొసగితివి
    నీ చిత్తం చేయుటలో, సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి
    నీ ఆత్మలో ప్రహర్షించెదను .. నీ ప్రేమలో కొనసాగేదన్
    నీ ఆత్మలో ప్రహర్షించెదను .. నీ కృపలో వర్దిల్లెదన్
  హల్లెలూయా (8)
  హల్లెలూయా హోసన్నా (4)
  స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా ... మహిమ ప్రభావము నీకే కలుగును దేవా .....
2. అమూల్యమైన, నిర్దోషమైన నీ రక్తం మాపై  ప్రోక్షించావు
    చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు
    అమూల్యమైన, నిర్దోషమైన నీ రక్తం మాపై ప్రోక్షించావు
    చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు
    నీ ప్రేమకై ఏమివ్వగలను? నా జీవితం అర్పింతునూ
    నీ ప్రేమకై ఏమివ్వగలను? నా జీవితం అర్పింతునూ
    హల్లెలూయా (8)
    హల్లెలూయా హోసన్నా (4)
    స్తుతి ఆరాధనా  నీకే చెల్లును దేవా ... మహిమ ప్రభావము నీకే కలుగును దేవా(2)

నా బలము, నా ధనము నీకే నా యేసు దేవా ..

నా సర్వము, నా జీవితము నీకే  నే అర్పింతు దేవా (2)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా.. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా