
Oct 30, 1945 - Feb 15, 2025
Feb 21, 2025 6:30 PM _______________________________________________________
Opening Prayer
Praise Songs:
- When Peace Like a River Attendeth My Way
- యెహోవ నా కాపరి
- పరమ జీవము
Scripture Reading
Message
Prayer & Benediction
Remembrance Tributes
Hymn Lyrics
When peace like a river attendeth my way,
when sorrows like sea billows roll;
whatever my lot, thou hast taught me to say,
Refrain
"It is well, it is well with my soul."
Refrain (may be sung after final stanza only):
It is well with my soul;
it is well, it is well with my soul.
Though Satan should buffet, though trials should come,
let this blest assurance control:
that Christ has regarded my helpless estate,
and has shed his own blood for my soul. ..Refrain..
My sin oh, the bliss of this glorious thought!
my sin, not in part, but the whole,
is nailed to the cross, and I bear it no more;
praise the Lord, praise the Lord, O my soul! ..Refrain..
O Lord, haste the day when my faith shall be sight,
the clouds be rolled back as a scroll;
the trump shall resound and the Lord shall descend;
even so, it is well with my soul. ..Refrain..
పల్లవి: యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి, ఏమి
లోయలలో .. లోతులలో యెహోవ నా కాపరి
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2X)
1. పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును (2X)
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును (2X) లోయలలో…
2. గాడాంధకారపు లోయలలో -- సంచరించినను (2X)
అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ (2X) లోయలలో…
3. చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో (2X)
నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును (2X) లోయలలో…
పరమ జీవము
1. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
పల్లవి: యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
2. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ..యేసు..