UECF.NET

UECF Program January 29, 2023

Wedding Anniversary

← All programs

1

నూతనముగా నీ కృపా

పల్లవి: నూతనముగా నీ కృపా - కుమ్మరించుమయా

అనుదినము నీ ఆత్మతో - నన్ను నడుపుమయా

తరాలు మారినా - యుగాలు దాటినా

నీ ప్రేమ శాశ్వతం - నీకే వందనం

స్తుతించి పాడెదా - సదా స్మరించెదా

నా యేసుదైవమా - నీకే స్తోత్రము

1. ఆరాధ్య దైవమా - తోడై ఉండుమా

నా క్షేమ శిఖరమై - కలకాలం కావుమా

నా చేయి విడువక - నాతో సాగుమా

ఆశ్చర్య కార్యమే - నాలో జరిగించుమా

కరుణతో - కృపలతో - జీవనాధారమై

నడిపే - ప్రభువా

ప్రతి దినం - ప్రతి క్షణం - నాలోని ఆనందమై

నిలిచే ప్రభువా

2. నీలో విశ్వాసమే - నాలో ధైర్యమై

నీలో స్థిరపరిచి- బలపరుచుము నన్నిల

నీ వాక్య ధ్యానమే - నా దాగు చోటుగా

నీ దివ్య చిత్తమే - నెరవేర్చుము నాలోన

విడువనీ - మరువనీ - నీదు అనురాగమే

చెలిమై - ప్రభువా

నిరతము - నడుపును - నీ దివ్య సంకల్పము

బలమై - ప్రభువా

Program image 001

Mrs. Kavitha &

Mr. Joshua Shaik’s

Wedding Anniversary

May 18th, 2025 7:15 PM

"O give thanks to the Lord, for He is good! For His mercy

endures forever" Psalms 144:12

Program image 002

Address:

UECF Church

130 Ferris Pl

Westfield, NJ-07090

Welcome & Greetings

Opening Prayer

Worship Sings: ఊహించలేని మేలులతో నింపినా, నూతనముగా నీ కృపా

Bible Reading: Proverbs 30:5-9

Short Message

Greetings from Family & Friends

Time for Shaiki Family

Cake Cutting

Vote of Thanks

Closing Prayer

Benediction

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి:   ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1.         మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ   (2)

    ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

    ఊహించలేని ........

2.         నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

      నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

     నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

    ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

      వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........