Gin Gin ke Stuthi karoon, Apne bahon mein liye hue…. (2) Gin Gin ke Stuthi karoon, Beshumaar Tere Daano ke liye Apne bahon mein liye hue…(2) Gin Gin ke Stuthi karoon, Beshumaar Tere Daano ke liye Apne bahon mein liye hue…(2) Aaye Tujhe jo mitaney, Weh Shastra honge bey asar ... Gin Gin ke Stuthi karoon, Beshumaar Tere Daano ke liye Apne bahon mein liye hue Beshumaar Tere Daano ke liye Apne bahon mein liye hue |
Judah Pagadala’s 1st Birthday ![]()
Judah Pagadala’s 1st Birthday Saturday, Jan 27th, 2018 5:30PM I will Praise the Lord, Because He has dealt bountifully with me. Psalms 13:6 Welcome & Greetings: Rev. Dr. David Ravinder Opening Prayer: Rev. Dr. David Ravinder Special Song: Rithika Pagadala Praise & Worship: UECF Choir Scripture Reading: Rithika Pagadala Special Song: Stuti, Aaradhana, Rithika Pagadala Testimony: Mrs. Rebecca Pagadala Message: Rev. Dr. David Ravinder Video Presentation(Judah’s First Year): Cake Cutting: Closing Prayer: Bro. Anil Pagadala Benediction: Rev. Dr. David Ravinder Dinner ఊహించలేని మేలులతో నింపినా పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2) ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (4) |

