UECF.NET

UECF Program January 13, 2019

insert

← All programs

Praise to the risen King

Song / Hymn

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

O what a Savior, wonderful Jesus

రండి! యెహోవాను గూర్చి (Bm)

పల్లవి రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)

ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)

1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)

ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X)

... రండి …

2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)

... రండి …

3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)

నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X)

... రండి …

యేసే నా ఆశ్రయము

పల్లవి యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)

నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)

1. శ్రమ లోయలు ఎన్నో ఎదురువచ్చినా కష్టాల ఊబిలో కూరుకున్ననూ (2)

నన్ను లేవనెత్తునూ , నన్ను బలపరచునూ , నాకు శక్తి నిచ్చి నడిపించునూ(2)

యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)

నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)

2. జీవనావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)

నాకు తోడుండునూ, నన్నూ దరిచేర్చునూ , చుక్కానియై దారి చూపునూ (2)

యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)

నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)

3. దినమంతయూ చీకటి అలుముకున్ననూ , బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)

నాకు వెలుగిచ్చునూ, నన్నూ వెలిగించునూ , నా నావలో నాతో ఉండునూ (2)

యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2)

నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2)

నా కాపరీ నీవే (2)