చరణము 1
స్తుతి స్తుతి సదయుడైన యేసు – ప్రీతిన్ మాకై మరణమొందుచు – నూటి కిన్నియు సృష్టి చెల్లించును – నీతిమంత నిఖిల దూతలు చేరి – నీకే కీర్తి భక్తి జెల్లింతురు – చేతనుంచి పిల్లల నెల్లను యేసు మితిలేని ప్రేమను గాచును ||స్తుతి స్తుతి సదయుడైన యేసు – ఖ్యాతితో నీకే నొనరుతుము ||
చరణము 2
స్తుతి స్తుతి సదయుడైన యేసు – స్తోత్రముల్ మా స్వామికి జెల్లును – (యేసు ప్రేమ జూపి ప్రజల బ్రోచితే) – రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణాసాగరా.
చరణము 3
ఆకాశపు గవనులారా మీరు – ఆనంద పాటలను పాడుడి – ప్రాకటంబు ప్రవక్త గురువు రాజు లోకాంతంబుల్ వెలుగు నేలును వీని తోడనే వచ్చును యేసు వాక్యంబెల్ల నదురునట్లుగానన్ ||