చరణము 1
క్రీస్తు సిలువ నాకు గొప్ప నేనుతింపుదు భీతియైన కలిగినను సచ్చరిత్రు కాంతి యొప్ప సిలువ రూపమొందునైన దాని బట్టి యుండును సంతోషింప చేయునన్ను.నాకు నే విచారమైన యౌను, మోక్ష సూర్యుడైన కాంతి నాదు త్రోవ బుట్టగా సిలువనుండి కలుగు శాంతి దాని నింపు చేయుగాక.లాభ, లోభ, మోఘ, బాగు శుద్ధి యౌను సిలువ చే సంతోషంబు శాంతి జాగూ లేక కలుగునప్పుడే, ఆమెన్.