పల్లవి · Pallavi
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక | యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక | యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి నుదరింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక || ఆమేన్ – ఆమేన్ – ఆమేన్ – ఆమేన్ – ఆమేన్ – ఆమేన్ – ఆమేన్ ||