#619

Doxology

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

చరణము 1
పితా, సుతా, వరాత్మక! నిరంతరంబు స్తోత్రము త్రియేక దేవ నామక! ఘనంబు నీకే స్తోత్రము.