#616

Lord! Dismiss Us with Thy Blessing

రచయిత: జాన్ ఫాసెట్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

చరణము 1
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము.ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.