యేసే నా పరిహారి
పల్లవి:యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారినా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారినా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
1.ఎన్ని
కష్టాలు
కలిగిననూ..నన్ను
క్రుంగించే
బాధలెన్నో
(2X)
ఎన్ని
నష్టాలు
వాటిల్లినా
ప్రియప్రభువే
నా పరిహారి
(2X)
.. యేసే నా పరిహారి..
2.నన్ను
సాతాను
వెంబడించినా
..నను
శత్రువు
ఎదిరించినా
(2X))
పలునిందలు
నను
చుట్టినా
ప్రియప్రభువే
నా పరిహారి
(2X)
.. యేసే నా పరిహారి..
3.మణిమాన్యాలు
లేకున్నా
..మనోవేదనలు
వేదించినా
(2X)
నరులెల్లరు
నను
విడచినా
ప్రియప్రభువే
నా పరిహారి
(2X)
.. యేసే నా పరిహారి..
4.బహు
వ్యాధులు
నను సోకినా
..నాకు
శాంతి
కరువైనా (2X)
నను
శోధకుడు
శోధించినా
ప్రియప్రభువే
నా పరిహారి
(2X)
.. యేసే నా
పరిహారి..
5.దేవానీవేనాఆధారమూ..నీప్రేమకుసాటేవ్వరూ(2X)నాజీవితకాలమంతానిన్నుపాడీస్తుతించేదనూ(2X)
..యేసేనాపరిహారి..
ప్రియనేస్తమాఓమధురమా
- నాప్రాణమానాదైవమా(2X)
నువ్వుంటేచాలునాజీవితానికి
- నీకృపయేచాలునాజీవితాంతము(2X)
My Jesus I love you forever - My
Jesus I love you forever(2X)
1.యేక్షణమైనాయేఘడియైనా - నీస్నేహంనాతోఉండాలయ్యా
నేనడిచేనడకలునాత్రోవలన్నియు
- నీవెలుగుమార్గములైఉండాలయ్యా
||2||
నాజీవితాంతమునీకృపలోనే
- నీరెక్కలనీడలో(2X)
వొదిగిపోవాలినాయేసయ్యా - ప్రియనేస్తమా
My Jesus I love you forever - My Jesus I love you forever(2X)
2.యేమున్నాలేకున్నానినుస్తుతియించుటయే - నాజీవితానికిమహాభాగ్యము
నీలోనిఊహలునాలోనిఆశలు
� ఒకటిగానేఉండాలయ్యా||2||
నాఊపిరినాప్రాణము
- నీవైయున్నావయ్యా(2X)
నాలోవసియించునాదైవమా - ప్రియనేస్తమా
My
Jesus I love you forever - My Jesus I love you forever(2X)
ప్రియనేస్తమాఓమధురమా - నాప్రాణమానాదైవమా(2X)
నువ్వుంటేచాలునాజీవితానికి
- నీకృపయేచాలునాజీవితాంతము(2X)
Hallelujah Hallelujah Hallelujah -Hallelujah Hallelujah Hallelujah(2X)
యావజ్జీవము నిచ్చిన యేసుని
పల్లవి:యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకుఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
విడువను మరువను - నా యేసు ప్రభువుని నేను
విడువను మరువను -నా యేసు ప్రభువుని నేను
యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకుఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
లాల్లలా - లలలలాల్లా -లాల్లలా - లలలలాల్లాలాల
లాల్లలా - లలలలాల్లా -లాల్లలా - లలలలాల్లాలాల
1.మన కలుషితమైన జీవితములను కడిగిన మాన్యునిమరువకుముమరువకుముమరువకుము
శృతిలేని మన జీవితములను - శ్రుతి నిచ్చ్చిన మన యేసుని మరువకుముమరువకుముమరువకుము
సందేహమేళ ప్రభు క్రీస్తువాడవు కావా
సందేహమేళ ప్రభుక్రీస్తువాడవుకావా
యావజ్జీవమునిచ్చిన యేసుని విడువకుఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
2.మితిలేని ప్రభు యేసుని ప్రేమే - ప్రతి ఆత్మను వెలిగించెనుగా
హల్లెలుయా- హల్లెలుయా
పాపికి మోక్షనివాసము నిడగా - సత్య మార్గమున్చూపెనుగా
చూపెనుగా- చూపెనుగా
కలకాలంప్రభు ప్రేమలో - ఇలసాగిపో మానవుడా
కలకాలంప్రభు ప్రేమలో - ఇలసాగిపో మానవుడా
యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకుఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
విడువను మరువను నా యేసు ప్రభువుని నేను
హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా