UECF

Worship- United Evangelical Christian Fellowship Church(UECF), New Jersey

← Back to Home

Come, now is the time to worship(D)Come, now is the time to give your heart
Come, just as you are to worship
Come, just as you are before your GodCome
One day every tongue will confess You are God
One day every knee will bow
Still, the greatest treasure remains for those
Who gladly choose You now

Light of the world, You stepped down into darknessOpened my eyes, let me see
Beauty that made this heart adore You

Hope of a life spent with you

Chorus:
Here I am to worship Here I am to bow down
Here I am to say that You're my God
Altogether lovely Altogether worthy
Altogether wonderful to me
King of all days oh, so highly exalted
Glorious in heaven above
Humbly You came to the earth You created
All for Love's sake became poor

Chorus

I'll never know how much it cost
To see my sin upon that cross(2x)

Chorus

More love, more power,
More of You in my life. (Repeat)

And I will worship You, with all of my heart,
And I will worship You, with all of my mind,
And I will worship You, with all of my strength,
For You are my Lord, You are my Lord.

And I will seek Your face, with all of my heart,
And I will seek Your face, with all of my mind,
And I will seek Your face, with all of my strength,
For You are my Lord, You are my Lord.

Jesus, name above all names

Beautiful Savior, glorious Lord.

Emmanuel, God is with us.

Blessed Redeemer, Living word.

అత్యున్నతసింహాసనముపై

పల్లవి:అత్యున్నతసింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ(4X)

ఆహాహా ... హల్లేలూయ(3X)...ఆమెన్

1.ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతిస్తోత్రంఆహాహా

2.కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రంఆహాహా

3.ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రంఆహాహా

రండి! యెహోవాను గూర్చి (Bm)

పల్లవి:రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)

ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)

1.కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా(2X)

ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X)... రండి

2.విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)... రండి

3.త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని(2X)

నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము(2X)

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు (Dm)

పల్లవి:నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది(2X)

నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా

నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా(2X)

1.పనికిరాని నను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2X)

నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి

నీదు అడుగు జాడలనే వెంబడింతుప్రభు

ఇలలో వెంబడింతుప్రభూ

నా ప్రాణమా

2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను

ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2X)

కంటి పాపవు నీవని - నన్ను కాచితివి

కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను

ఇలలో నిన్ను కొలిచెదను

నా ప్రాణమా

UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian Songs, Andhra Christian Songs, Andhra Khristhava Keerthanalu, Indian, Hindi, Tamil, Malayalam, English Christian Audio Songs, Daily Devotions and other useful Bible resources.