ఆరాధించెదను
పల్లవి: ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య- ఆత్మతోసత్యముతో(2X)
ఆనందగానముతో -ఆర్భటనాదముతో(2X)
ఆరాధించెదనునిన్ను, నా యేసయ్య -ఆత్మతో సత్యముతో(2X)
1. నీజీవవాక్యమునాలో - జీవముకలిగించే(2X)
జీవితకాలమంత,నాయేసయ్య-నిన్నేకొలిచెదను(2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య-ఆత్మతో సత్యముతో(2X)
2. చింతలెన్నికలిగినను -నిందలన్నినన్ను చుట్టినా(2X)
సంతోషముగనేను,నాయేసయ్య-నిన్నేవెంబడింతును (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య-ఆత్మతోసత్యముతో(2X)
ఆనందగానముతో -ఆర్భటనాదముతో(2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య- ఆత్మతో సత్యముతో(2X)
సిద్ధపడుదాం సిద్ధపడుదాం
పల్లవి:సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికైసిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకైసిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికైసిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభుకొరకై
" సిద్ధమనస్సను
జోడు
తొడిగి
సమాధాన
సువార్త
చాటెదం"
(2)
సమాధాన
సువార్త
చాటెదం
......
సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికైసిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై .......
హల్లెలూయ ....(4) హోసన్నా.... హోసన్నా....హల్లెలూయ....హోసన్నా...
1.ప్రతి
ఉదయమున
ప్రార్ధనతో
నీ
సన్నిధికి
సిద్ధమవుదునుజీవము
కలిగిన
వాక్కులకై
నీ
సన్నిధిలోవేచియుందునుప్రతి
ఉదయమున
ప్రార్ధనతో
నీ
సన్నిధికి
సిద్ధమవుదునుజీవము
కలిగిన
వాక్కులకై
నీ
సన్నిధిలోవేచియుందును
" సిద్ధమనస్సను
జోడు
తొడిగి
సమాధాన
సువార్త
చాటెదం"
(2)
సమాధాన
సువార్త
చాటెదం
..
సిద్ధపడుదాం సిద్ధపడుదాంమన దేవుని సన్నిధికైసిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై.......
హల్లెలూయ ....(4) హోసన్నా.... హోసన్నా....హల్లెలూయ....హోసన్నా...
2.సత్కార్యముకై
సిద్ధపడి
పరిశుద్ధతతోనుందునుఅన్నివేళలయందుప్రభుయేసునిఘనపరచి
కీర్తింతునుసత్కార్యముకై
సిద్ధపడి
పరిశుద్ధతతోనుందునుఅన్నివేళలయందుప్రభుయేసునిఘనపరచి
కీర్తింతును
" సిద్ధమనస్సను
జోడు
తొడిగి
సమాధాన
సువార్త
చాటెదం"
(2)
సమాధాన
సువార్త
చాటెదం
..సిద్ధపడుదాం
సిద్ధపడుదాంమన
దేవుని
సన్నిధికైసిద్ధపరుచుదాం
సిద్ధపరుచుదాం
మన
హృదయము
ప్రభు
కొరకై
.......
హల్లెలూయ ....(4) హోసన్నా.... హోసన్నా....హల్లెలూయ....హోసన్నా...
3.బుద్ధినికలిగి నీ రాకడకై మెలకువతో నేనుందునునీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపరతునుబుద్ధినికలిగి నీ రాకడకై మెలకువతో నేనుందునునీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపరతును
" సిద్ధమనస్సను
జోడు
తొడిగి
సమాధాన
సువార్త
చాటెదం"
(2)
సమాధాన
సువార్త
చాటెదం
..
సిద్ధపడుదాం సిద్ధపడుదాంమన దేవుని సన్నిధికైసిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై .........
హల్లెలూయ ....(4) హోసన్నా.... హోసన్నా....హల్లెలూయ....హోసన్నా...
నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి:నా
యేసు
రాజుతో
నేను
సాగి
పోదును(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను(2X)
నే
క్రీస్తులో
జయించెదను
- నే
క్రీస్తులో
జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
1.శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా(2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2X)
నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..
2.శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X)
స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
3.ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా(2X)
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును (2X)
నన్ను కాచి నడిపించును.. సాతనును పార ద్రోలెదను ..
నా యేసు
రాజుతో
నేను
సాగి
పోదును(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను(2X)
క్రీస్తులో
జయించెదను
- నే
క్రీస్తులో
జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయహల్లెలూయ