చిరకాల స్నేహితుడా
పల్లవి:చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా(2X)
నా తోడునీవయ్యా, నీ స్నేహంచాలయ్యా
నా నీడనీవయ్యా,ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
1.బంధువులు వెలివేసిన, వెలివేయనిస్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్యస్నేహం,నాయేసునిస్నేహం
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
2.కష్టాలలో, కన్నీళ్లలో,నను మోయునీ స్నేహం
నను ధైర్యపరచిఆదరణ కలిగించు, నాయేసునిస్నేహం
చిరకాల
స్నేహం,ఇధి నా
యేసుస్నేహం(2X)
3.నిజమైనది, విడువనిధి,ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన,ఆ సిలువ స్నేహం,నాయేసునిస్నేహం
చిరకాల స్నేహం,ఇధి నా యేసుస్నేహం(2X)
�చిరకాల స్నేహితుడా�
జయము క్రీస్తూ
పల్లవి: జయము
క్రీస్తూ
- జయ జయ
లివిగో
భయము దీరె
మరణముతో
జయము
క్రీస్తూ
- జయ
జయ లివిగో
భయము దీరె
మరణముతో
సిలువ జయము
మాకోసంబే
తులువ
బ్రోవ
విజయమహో
సిలువ జయము
మాకోసంబే
తులువ
బ్రోవ
విజయమహో
జయము
క్రీస్తూ
- జయ
జయ లివిగో
భయము దీరె
మరణముతో
1. దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య
సృష్టి -
నీవే
యిలజేసి
సాతానుని
జాడ -
సిలువలోనే
దునుమాడ
జయగీతం
రహిబాడ|| జయము ||
2. పాతాళము
నొంచి -
పరలోకము
దెరచి
పాతాళము
నొంచి -
పరలోకము
దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచెక్షమియించె
పాడుదమా
స్తుతియించి || జయము ||
పరమ పావనుడు
పల్లవి:పరమ
పావనుడు
మరియ
తనయుడుఅవతరించెనే
శుభ
దినాన (2x)
మది పరవశాన ఉప్పోంగగపరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశంఅందించెదనుక్రిస్మస్సందేశం||పరమ||
1.దూత
గణములెల్ల
మదినాలపింపగాగొల్లలు
స్తుతులను
అర్పింపగ (2x)
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును||పరమ||
2.తారలు
కాంతులు
జగమంత
వెదజల్లగజ్ఞానులు
కానుకలర్పింపగ (2x)
అర్పించెదనునా జీవితం
రక్షణ
మార్గం
వెదజల్లగ||పరమ||
ప్రభువానీకార్యములు (Ab)
పల్లవి:ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి
దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)
నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
1.హాలేలూయ హాలేలూయ
భరియింపరానిదు:ఖములుయిహమందు నను చుట్టిన
నా పాపము
నిమిత్తమై
నీదు
ప్రాణము
పెట్టితివి(2X)
నా
వేదనంతటిని
నాట్యముగా
మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
2.హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన
వాత్సల్యముచే
అనుదినము
నడిపితివి
(2X)
నిర్దోషిగ
చేయుటకై
నీవు
ధోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
ప్రభువానీకార్యములుఆశ్చర్యకరమైనవి
దేవానీదుక్రియలుఅద్బుతములైయున్నవి(2X)
నేపాడెదన్నేచాటెదన్నీదు నామంభువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
పాడెదము వేడెదము (Cm)
పల్లవి:పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
1.ఈ లోక మందునా అంథకార మందునా(2X)
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
..పాడెదము ..
2.శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2X)
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
..పాడెదము ..
3.ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2X)
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం
..పాడెదము ..
ప్రార్ధన వినెడి పావనుడా
పల్లవి:ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా ..ప్రార్ధన..
1.శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివిపరముడ నిన్ను � ప్రణుతించెదము � పరలోక ప్రార్ధన నేర్పుమయా..ప్రార్ధన..
2.పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగమోడ్చి = శిరమునువంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..
3.దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యుదిటముగకొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..
4.శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగనుశాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..
మహోదయంశుభోదయం
పల్లవి:మహోదయంశుభోదయంసర్వలోకానికరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినంభూప్రజలెల్లరి హృదయానందం
1.సర్వలోకాన సువార్త తెల్పభువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడుక్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయాఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయా (2x)
2.ఘోర పాపములోనున్న జనులకుపరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలుఅవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయాఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
మరణము
గెలిచెను
మన
ప్రభువు
పల్లవి: మరణము
గెలిచెను
మన
ప్రభువు � మనుజాళి
రక్షణ
కోసమూ(2X)ఎంత
ప్రేమ,
ఎంత
త్యాగం,
జయించెసమాధినీ(2X)మరణము
గెలిచెను
మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ
కోసమూ1. పాపపు
ఆత్మల
రక్షణకై -
గొర్రె
పిల్ల రుధిరం
నిత్య
జీవమై(2X)నిన్ను
నన్ను
పిలిచే
శ్రీయేసుడు(2X)ఎంత
జాలి,
ఎంత
కరుణ
యికను మనపైన(2X)మరణము
గెలిచెను
మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ
కోసమూ(2X)2. నేడే
పునరుద్దాన
దినం -
సర్వ
మానవాళికి
పర్వ దినం(2X)పాపపు
చెర నుండి
విడుదల(2X)ఎంత
ధన్యం,
ఎంత
భాగ్యం -
నేడే
రక్షణ
దినం(2X)మరణము
గెలిచెను
మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ
కోసమూ(2X)
తర తరాలలో
పల్లవి:తర
తరాలలో, యుగ
యుగాలలో,
జగ
జగాలలో
దేవుడు ...దేవుడు
...యేసే
దేవుడు ఆ
..ఆ .. ఆ ..
హల్లెలూయ
..హల్లెలూయ
..హల్లెలూయ
..
1.భూమిని
పుట్టింపక
మునుపు -
లోకము
పునాది
లేనపుడు..
దేవుడు�
2.సృష్టికి
శిల్పాకారుడు
- జగతికి
ఆది
సంభూతుడు ..
దేవుడు�
3.తండ్రి
కుమార
ఆత్మయు -
ఒకటై
యున్నా
రూపము.. దేవుడు�
దేవా నీకు స్తోత్రము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినముదేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినముదీవించుము - నను ఈ దినముదీవించుము - నను ఈదినముజీవింతు నే నీకోసము
జీవింతు నే నీకోసముఆ ..ఆమెన్!ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్!
దైవం
ప్రేమ
స్వరూపం (F#)
పల్లవి:దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే � అవనిలో
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం � శ్రీయేసుడే
ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం
ఆ
�. ప్రేమే
త్యాగ
భరితం -
సిలువలో
దివ్య
చరితం� దైవం�
1.ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి� దైవం�
2.కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక
దివ్య
ప్రేమాన్
- ధరనిచ్చె
నిన్ను
బ్రోవన్�
దైవం�
నా పేరే తెలియని ప్రజలు
నా పేరే తెలియని ప్రజలు ఎందరో వున్నారు
నా
ప్రేమని
వారికి
ప్రకటింప
కొందరే
వున్నారు(2X)
పల్లవి:ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమని చెబుతారా(2X)
1.రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది వున్నారు
మారు మూల గ్రామాల్లో - వూరి లోపలి వీధుల్లో(2X).. ఎవరైనా..
2.నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు(2X).. ఎవరైనా..
3.వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారినిపంపండి(2X).. ఎవరైనా..
నాయేసురాజుతోనేనుసాగిపోదును
పల్లవి:నాయేసురాజుతోనేనుసాగిపోదును(2X)
సాతానుక్రియలెన్నోఎదురొచ్చినా - నేనుసాగివెళ్ళేదను(2X)
సాతనునుపారద్రోలెదను - క్రీస్తులోజయించెదను(2X)
క్రీస్తులోజయించెదను - నేక్రీస్తులోజయించెదను
అఅహాఅఅహాహల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
1.శత్రుసమూహముననుచుట్టినా - లోకమునన్నునిందించినా(2X)
యెహోవనిస్సీనాధ్వజము - నాకుతోడైజయమిచ్చును(2X)
నాకుతోడైజయమిచ్చును.. సాతనును పార ద్రోలెదను ..
2.శోధనసంద్రమువలెపొంగినా - వ్యాధిబాధలుకృంగదీసినా(2X)
యెహోవరాఫానాకుస్వస్థతనిచ్చినన్నునడిపించును(2X)
స్వస్థతనిచ్చినడిపించును.. సాతనును పార ద్రోలెదను ..
3.ధనసంపదలుననువిడచినా - బంధుమిత్రులుననుమరచినా(2X)
యెహోవరోఫీనాకాపరి - నన్నుకాచినడిపించును(2X)
నన్నుకాచినడిపించును.. సాతనును పార ద్రోలెదను ..
నాయేసురాజుతోనేనుసాగిపోదును(2X)
సాతానుక్రియలెన్నోఎదురొచ్చినా - నేనుసాగివెళ్ళేదను(2X)
సాతనునుపారద్రోలెదను - క్రీస్తులోజయించెదను(2X)
క్రీస్తులోజయించెదను - నేక్రీస్తులోజయించెదను
అఅహాఅఅహాహల్లెలూయ(3X)
హల్లెలూయహల్లెలూయ
నీటి
వాగుల
కొరకు
దుప్పి
ఆశించునట్లు (Dm)
పల్లవి:నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది(2X)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా
నా యేసు
చేసిన
మేళ్లను
నీవు
మరువకుమా(2X)
1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2X)
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతుప్రభు
ఇలలో వెంబడింతుప్రభూ
�నా ప్రాణమా�
2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2X)
కంటిపాపగనీవని నిన్ను కొలిచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను
�నా ప్రాణమా�
నీవు
నిర్మించిన
దేవాలయములో (F)
పల్లవి:నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ
ప్రత్యక్షతగల
పరిశుద్దాలయంలో
నిన్ను
మహిమ
పరచెదము (2X)
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1.నిరంతరము
నియమముతో
నిండు
హృదయ
కృతజ్ఞతతో(2X)
నీరీక్షణతో
స్తోత్రములతోను
నిత్యుండగు
దేవా
రాదింతుము (2X)
�
హల్లెలూయ�
2.నీ సంఘమూ
ఈబండపైన
నిలువనిమ్ము
క్రీస్తు
ప్రభూ(2X)
నీ వాక్యముతో
మమ్ము
నింపుము
నీతి
మార్గములో
నడుపుము
దేవా(2X)
�
హల్లెలూయ�
3.నిర్దోషమైన
నిర్మలమైన
నీ
రక్తముతో
మమ్ము
పొందితివి(2X)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు(2X)
� హల్లెలూయ�
నిత్యుడైన దేవుని (E)
పల్లవి:నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును (5X)
1.ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు (2X)
మారా జలములను
- మాధుర్యముగ
జేయును (2X)
� నిత్యుడైన �
2.ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను (2X)
ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2X)
� నిత్యుడైన �
3.బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును (2X)
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును(2X)
� నిత్యుడైన �
నిలిచె నీ రేయీ
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
1.ఆ తల్లి
మరియ - నీ రూపుజూచి -
లాలించె
మొదమెంచె
నెంతో (Female)
ఆ బాలుడేసు
- మా
దేవుడంచు
- చాటించిరి -ఈ
భువిలో (Male)
(music bit)
ఆ తల్లి మరియ
- నీ
రూపుజూచి -
లాలించె
మొదమెంచె
నెంతో (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన
వెల్గే
నీ లోకమా
రారాజువై
నిలిచిపో
ఈ భువిలో (Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
2.ఆ తూర్పు
తార - మార్గంబుజూపెన్
- పయనించిరి
జ్ఞాన
త్రయము (Female)
పాపులకు
రక్షణ - కలుగునని
నమ్మి - ప్రకటించిరీ
సువార్త(Male)
(music bit)
ఆ తూర్పు తార
- మార్గంబుజూపెన్
- పయనించిరి
జ్ఞాన
త్రయము (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త(Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన
వెల్గే
నీ లోకమా
రారాజువై
నిలిచిపో
ఈ భువిలో (Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిన్నే ప్రేమింతును
పల్లవి:నిన్నే ప్రేమింతును,నిన్నే ప్రేమింతును- యేసు
నిన్నే ప్రేమింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.నిన్నే పూజింతును,నిన్నే పూజింతును - యేసు
నిన్నే పూజింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.నిన్నే కీర్తింతును,నిన్నే కీర్తింతును - యేసు
నిన్నే కీర్తింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.నిన్నే ప్రార్దింతును,నిన్నే ప్రార్దింతును - యేసు
నిన్నే ప్రార్దింతును,నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
నే పాపినో ప్రభువా
పల్లవి:నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో
ప్రభువా -
నను
కావుమా
దేవా (2X)
1.కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు|| నే పాపినో ||
2.వుదయించినావు
- సదయుండ
నీవు -
ముదమార
మా కొరకై (2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా|| నే పాపినో ||
నీటి యూట యొద్ద నాట బడితిమి
పల్లవి:నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుగని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును.. నీటి..
1.పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతం పాడుదము.. నీటి..
2.యేసే మార్గము హల్లెలూయ - యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ - యేసు వార్తను చాటుదము.. నీటి..
3.వాక్య ధ్యానము హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా.. నీటి..
నీలాకాశంలోన
పల్లవి:నీలాకాశంలోన
నింగికెగసె
తార (2x)
ఆ తార
వెలుగు
గమనం బాల
యేసు జననం (2x)
ఆనందం ఆనందం అరుణోదయానందం
నా హ్రుధిలో నా మదిలోఅరుణోదయానందం
1.ప్రవచనము నెరవేరిన రోజుకన్నియగర్భాన మెరిసిన కాంతుల్(2x)
సంతోష
సంబ్రాలు
నిండిన
రోజుహృదయ
కాంతితో
స్తంభించిన
రోజు ||నీలాకాశంలోన||
మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమదేవునికిమహిమ
2.గొల్లలు జ్ఞానులు సంభ్రముతోతపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x)
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీరఆదరించుమా ప్రేమసాగరా ||నీలాకాశంలోన||
నీ స్వరము వినిపించు ప్రభువా
పల్లవి:నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో .. నీ..
1.ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి.. నీ..
2.నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు .. నీ..
3.భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను.. నీ..
4.నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యముద్వారా .. నీ..
యెహోవ నా కాపరి (Fm)
పల్లవి:యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి,ఏమి
లోయలలో .. లోతులలోయెహోవ నా కాపరి
సంద్రములో ..
సమరములో
యెహోవ నా
కాపరి(2X)
1.పచ్చిక గల
చోట్ల ..
నన్ను
పరుండ
జేయును (2X)
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును(2X)
� లోయలలో �
2.గాడాంధకారపు
లోయలలో --
సంచరించినను (2X)
అపాయమే
కలుగదు
నాకు .. నీ
తోడు నా
కుండగ (2X)
� లోయలలో �
3.చిర
కాలము
నేను
..
యెహోవ
సన్నిధిలో (2X)
నివాసముండెదను
నేను --
నిత్యము
జీవింతును(2X)
� లోయలలో �
యేసు నీ క్రుపలో
పల్లవి: యేసు
నీ
క్రుపలో
మము
కాపాడుము
దేవా
మమ్ము
రక్షించి
నిత్య
రాజ్యములో
నడుపము మా
ప్రభువా -
నడుపుము
మా
ప్రభువా
...యేసు ...
1. కృంగిన
వేళలలో -
అలసిన
సమయములో
నా చేయి
విడువకను
- నన్ను
నిలబెట్టు
నన్ను నీ
ఆత్మతో
పూర్ణముగా
చేసి
నిలుపుము
జ్యోతివలె
- నిలుపుము
జ్యోతివలె ...యేసు
..
2. సిలువను
మోసికొని
- సువార్త
చాటింప
విలువగు
నీ
శక్తిచే -
నిత్యము
నడిపించు
యేసు నీ
రాకడలో -
నిన్ను
ఎదుర్కొనుటకు
నీ కృప
నీయుమయా -
నీ కృప
నీయుమయా...యేసు
..
యెహోవానీ నామము
పల్లవి:యెహోవానీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||
1.మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువాప్రార్ధించగా- సూర్యచంద్రుల నాపితివి|| యెహోవా ||
2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమిలేకుండిరి|| యెహోవా ||
3.సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము|| యెహోవా ||
4.చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళువిడిపోయెను|| యెహోవా ||
యేసు రక్తము రక్తము రక్తము
పల్లవి:యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
యేసు రక్తము రక్తమురక్తము
1.ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
2.మనః సాక్షిని శుద్ధి చేయును -మన యేసయ్య రక్తము
మనః సాక్షిని శుద్ధి చేయును -మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తమురక్తము
3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము
మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగావెళ్ళెను
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగావెళ్ళెను
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తమురక్తము
యేసు రక్తము రక్తము రక్తము
పల్లవి:యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తమురక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
�యేసు�
1.ప్రతి ఘోర
పాపమును
కడుగును - మన
యేసయ్య
రక్తము (2X)
బహు
దుఖములో
మునిగెనే
- చమట
రక్తముగా
మారనే (2X)
�యేసు�
2.మనః
సాక్షిని
శుద్ధి
చేయును -మన
యేసయ్య
రక్తము (2X)
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను(2X)
�యేసు�
3.మహా
పరిశుద్ద
స్థలములో
చేర్చును
-మన
యేసయ్య
రక్తము (2X)
మన
ప్రధాన
యాజకుడు -
మన కంటె
ముందుగావెళ్ళెను (2X)
�యేసు�
రండి!
యెహోవాను
గూర్చి (Bm)
పల్లవి:రండి!
యెహోవాను
గూర్చి
ఉత్సాహగానము
చేయుదము (2X)
ఆయనే మన
పోషకుడు -
నమ్మదగిన
దేవుడని (2X)
ఆహా -
హల్లెలూయా
- ఆహా -
హల్లెలూయా (2X)
1.కష్ట నష్టము
లెన్నున్నా-
పొంగు
సాగరలెదురైనా(2X)
ఆయనే మన
ఆశ్రయం -
ఇరుకులో
ఇబ్బందులలో
(2X)
... రండి �
2.విరిగి
నలిగిన
హృదయముతో
- దేవ
దేవుని
సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)
... రండి �
3.త్రోవ
తప్పిన
వారలను -
చేర దీసే
నాథుడని(2X)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము(2X)
... రండి �
రండహో వినరండహో(Bbm)
పల్లవి:రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో
దరి
చేరండి
సంభ్రాలతోయిక స్తుతి
కలపండి
(2X)
.. రండహో
1.అలనాడు బెత్లేహేము పశుల పాకలో
కన్నియ మరియకు శిశువు పుట్టెను (2X)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి(2X) ||రండహో||
2.ప్రవచనమునుబట్టిఅభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతోభీతి కలిగించెన్(2X)
అంతము
చేయ
దలచినంత
దూతగణంరక్షించెన్ (2X)
సంభ్రాలతో
యిక
శృతి
కలపండి||రండహో||
3.నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి
పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2X)
యేసుని
జన్మ శుభాశిస్సులందు
కొనరండి (2X)
సంభ్రాలతో యిక శృతికలపండి||రండహో||
రాకడ సమయములో
పల్లవి:రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
1.యేసయ్య
రాకడ
సమయములో
ఎదురేగే
రక్షణ
నీకుందా (2X)
లోకాశలపై విజయం నీకుందా .. రాకడ..
2.ఇంపైన
ధూప
వేదికగా
ఏకాంత
ప్రార్ధన
నీకుందా (2X)
యేసు నాశించే దీన మనసుందా.. రాకడ..
3.దినమంతా
దేవుని
సన్నిధిలో
వాక్యం
కొరకై
ఆకలి
నీకుందా (2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా .. రాకడ..
రుచి చూచి ఎరిగితిని
పల్లవి: రుచి
చూచి
ఎరిగితిని
యెహోవా
ఉత్తముడనియు
రక్షకు
నాశ్రయించి
నే
ధన్యుడనైతిని || రుచి చూచి||
1. గొప్ప
దేవుడవు
నీవే
స్తుతులకు
పాత్రుడ
నీవే
తప్పక
ఆరాధింతు
దయాళుడవు
నీవే|| రుచి చూచి||
2. మహోన్నతుడవగు
దేవా
ప్రభావము
గలవాడా
మనసారా
పొగడదను
నీ
ఆశ్చర్యకార్యములన్|| రుచి చూచి||
3. మంచి
తనము గల
దేవా అతి
శ్రేష్టుడవు
అందరిలో
ముద మార
పాడెద
నిన్నుఅతి
సుందరడవనియు||
రుచి చూచి||
4. ప్రార్దింతును
ఎడతెగక
ప్రభు
సన్నిధిలో
చేరి
సంపూర్ణముగా
పొం దెదను
అడుగువాటన్నిటికి||
రుచి చూచి||
లెక్కలేని చుక్కలెన్నో
పల్లవి:లెక్కలేని
చుక్కలెన్నో
చక్కగా
వెలుగుచుండ (2X)
చెప్పకుండ
వెళ్ళిపోయె
చక్కని
చుక్క -
దుఃఖమే
విడిచిపోయె
చక్కని
చుక్క(2X)
� లెక్కలేని�
1.ప్రభువునందు
మృతులే
మరి
ధన్యులని
- విభుని
చెంత
చేరుటయే
గమ్యమని (2X)
ఆలకించెనెక్కడో
చక్కని
చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని
చుక్క (2X)
� లెక్కలేని�
2.దేహమందు
నివశించుట
వ్యర్ధమని
- మోహమంత
మరచుట
పరమార్ధమని (2X)
ఆలకించెనెక్కడో
చక్కని
చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని
చుక్క(2X)
� లెక్కలేని�
3.పాపలోకమందు
బ్రతుకలేమని
- ఆ పరమును
చే్రుటయే
మేలని (2X)
ఆలకించెనెక్కడో
చక్కని
చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని
చుక్క(2X)
� లెక్కలేని�
4.యేసు
ప్రభువు
తిరిగి
భువికి
వచ్చునని
-
మృతులనుండి
తనను
తిరిగి
లేపునని(2X)
ఆలకించెనెక్కడో
చక్కని
చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని
చుక్క(2X)
� లెక్కలేని�
లెక్కింపలేనిస్తోత్రముల్
పల్లవి:లెక్కింపలేనిస్తోత్రముల్దేవాఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసినమేళ్ళకై
1.ఆకాశ మహాకాశముల్దాని క్రిందున్న ఆకాశము
భూమిలో
కనబడునవన్నీదేవానిన్నే
కీర్తించున్�
లెక్కింపలేని
�
2.అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును
భూమిపై
నున్న
వన్నీ దేవా
నిన్నే
పొగుడును �
లెక్కింపలేని
�
3.నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోని జీవ రాశులు
ఆకాశమున
ఎగురునవన్నీ
ప్రభువా
నిన్నే
కీర్తించున్�
లెక్కింపలేని
�
విజయ ఘోష వినిపించెను విశ్వమంత
పల్లవి: విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించరస్తోత్ర గీతముల్
హల్లెలూయాహల్లెలూయా - హల్లెలూయాహల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత � గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
1. అణువణువున విమోచన రాగ రవళులు -పొంగి పొరలి నరాళిలో యీనాడు
అణువణువున విమోచన రాగ రవళులు -పొంగి పొరలి నరాళిలో యీనాడు
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికిరక్షణకలిగెను
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికిరక్షణకలిగెనుహల్లెలూయాహల్లెలూయా - హల్లెలూయాహల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత � గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
2. తరతరాల పాపశాపబంధకంబులు - విడిపోయివిడుదలాయె మానవాళి
తరతరాల పాపశాపబంధకంబులు - విడిపోయివిడుదలాయె మానవాళిఅంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగనికార్యము
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగనికార్యముహల్లెలూయాహల్లెలూయా - హల్లెలూయాహల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
హల్లెలూయాహల్లెలూయా - హల్లెలూయాహల్లెలూయా
హోసన్న హోసన్న హోసన్నహోసన్నహల్లెలూయా(4X)
విమోచకుడు(C#m)
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములుసంతోషముతో గంతులు వేయు నేడే(2X)
పల్లవి:ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమేఆనుభవం - ఆనంద మానందమే(2X)
1.ఆకాశ
తారలు
కాంతి
విరియగా -
ప్రకృతి
రవళిoచే ఈ
జగాన (2X)
ముదమార
గాంచిరి
గొల్లలూ
జ్ఞానులూ||ఆనందమే||
2.నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా(2X)
ప్రభు యేసు చెంతకు పరలోకవిందుకూ||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములుసంతోషముతో గంతులు వేయు నేడే(2X)
ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమేఆనుభవం - ఆనంద మానందమే(2X)
సిల్వలో నాకైకార్చెను యేసురక్తము
పల్లవి:సిల్వలో నాకై కార్చెను - యేసురక్తము
శిలనైన నన్నుమార్చెను - యేసురక్తము
యేసురక్తము- ప్రభుయేసురక్తము
అమూల్యమైనరక్తము - యేసురక్తము..
సిల్వలో..
1.సమకూర్చు నన్ను తండ్రితో - యేసురక్తము
సంధి చేసి చేర్చును - యేసురక్తము
యేసురక్తము- ప్రభుయేసురక్తము
ఐక్య పరచునుతండ్రితో - యేసురక్తము.. సిల్వలో..
2.సమాధాన పరచును - యేసురక్తము
సమస్యలన్ని తీర్చును - యేసురక్తము
యేసురక్తము- ప్రభుయేసురక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసురక్తము.. సిల్వలో..
3.నీతి మంతులుగా చేయును - యేసురక్తము
దుర్నీతి నంత బాపును - యేసురక్తము
యేసురక్తము- ప్రభుయేసురక్తము
నిభందన
నిలుపును
రక్తము-
యేసురక్తము..
సిల్వలో..
4.రోగములను బాపును - యేసురక్తము
దురాత్మల పారద్రోలును - యేసురక్తము
యేసురక్తము- ప్రభుయేసురక్తము
శక్తి బలమునిచ్చును - యేసురక్తము.. సిల్వలో..
సాగి పోదును
పల్లవి:సాగి పోదును - ఆగి పోను నేను
విశ్వాసములో
నేను -
ప్రార్ధనలో
నేడు (2X)
హల్లెలూయ
హల్లేలూయ
- హల్లెలూయ
హల్లేలూయ (2X)
1.ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ
గుహలలో -
బీడులలో
నేను
తిరిగినను (2X)
నా
సహాయకుడు
- నా కాపరి
యేసే (2X)
�హల్లెలూయ�
2.పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని
బానములకైనా
- నేను
భయపడను (2X)
నాకు
ఆశ్రయము -
నా
ప్రాణము
యేసే (2X)
�హల్లెలూయ�
3.పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు
యేసు
సన్నిధానమే
- నాకు
ఆధారం (2X)
నాకు కేడెము - నా కోటయు యేసే(2X)
�హల్లెలూయ�
సృష్టికర్త యేసుని స్తుతించెదము (Db)
పల్లవి:సృష్టికర్తయేసునిస్తుతించెదము
సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో
ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ...హ.. హ... హ..హల్లెలూయా...(3X)
హల్లెలూ... యాపాడెదము
1.అగాధజలములపై ఆత్మ
అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి
శూన్యమును వెలిగించి
నీదు
మహిమను
చూపితివే|| సృష్టి
||
2.అంతరిక్షమున జ్యోతులను
అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి
ప్రకృతిని యింపుగను
రూపించిన
నిను
పొగడెదను|| సృష్టి ||
3. భూఆవిరిని రప్పించి
ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి
నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే|| సృష్టి ||
స్తోత్రం చెల్లింతుము
పల్లవి:స్తోత్రం
చెల్లింతుము
- స్తుతి
స్తోత్రంచెల్లింతుము (2X)
యేసు
నాథుని
మేలులు
తలంచి (స్తోత్రం)
1.దివారాత్రములు - కంటిపాపవలె కాచి(2X)
దయగల
హస్త్తముతో
- బ్రోచి
నడిపించితివి(స్తోత్రం)
2.గాడాందకారములో - కన్నీటి లోయలలో(2X)
క్రుసించి
పోనీయక -
క్రుపలతోబలపరచితివి(స్తోత్రం)
3.సజీవ
యాగముగా - మా
శరీరముసమర్పించి (2X)
సంపూర్ణ
సిద్దినొంద -
శుద్దాత్మను
నొసగి
తివి (స్తోత్రం)
సర్వకృపానిధియగు
1.సర్వకృపానిధియగుప్రభువా - సకల చరాచరసంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము -సంతోషముగ నినుపొగడెదము
పల్లవి:హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2.ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి .. హల్లెలూయ..
3.మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములనుతీర్చితివి.. హల్లెలూయ..
సమీపించరాని
పల్లవి:సమీపించరాని
తెజేస్సులోనీవు
వశియించువాడవయా
మా
సమీపమునకు
అరుదెంచినావు
- నీ ప్రేమ
వర్ణింప
తరమా(2X)
యేసయ్యా
నీ
ప్రేమెంత
బలమైనది
- యేసయ్యా నీ కృప యెంత
విలువైనది
యేసయ్యా
నీ
ప్రేమెంత
బలమైనది
- యేసయ్యా
నీ కృప
యెంత
విలువైనది
1.ధరయందు
నేనుండ
చరయందు
పడియుండ
పరముకు
గాంచితివే
- నన్నే
పరమున
చేర్చితివే (2X)
కలువకు
కరుణను
నొసగితివే ..సమీపించ..
2.మితిలేని
నీ ప్రేమ
గతిలేని
నను చూచి -
నా స్థితి
మార్చినది
నన్నే
శ్రుతిగా
చేసినది (2X)
తులువకు
విలువనుయిచ్చినది..సమీపించ..
సిలువయందె నీదు ప్రేమ
పల్లవి:సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు(2X)
1.నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
.. సిలువయందె..
2.తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
..సిలువయందె..
సృష్టికర్త యేసుని స్తుతించెదము (Db)
పల్లవి:సృష్టికర్తయేసునిస్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ...హ.. హ... హ..హల్లెలూయా...|| 3 times ||హల్లెలూ... యాపాడెదము
1.అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
నీదు
మహిమను
చూపితివే|| సృష్టి ||
2.అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన
నిను
పొగడెదను|| సృష్టి ||
3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే|| సృష్టి ||
హల్లెలూయ స్తోత్రం
నాననానానాననానా నా
నాననానానాననానా నా
హల్లెలూయ స్తోత్రం, నజరేయ నిజమగు స్తోత్రం
ప్రభు
తనయ
స్తోత్రం
నీ దరి
చేరనిమ్ము (2X)
స్తోత్రం
జనకుడ, స్తోత్రం
తనయుడ
స్తోత్రం
శుద్దాత్మా (4X)
నాననానానాననానా నా
నాననానానాననానా నా
1.స్తుతి చేయుట మీకది తెలుయునా మదిని నిండిన స్తోత్రమే
స్తుతి
కర్ణుడు
ఎవరో
తెలుయునా
ప్రభువగు
యేసు
క్రీస్తుడే (2X)
�
స్తోత్రం�
�హల్లెలూయ స్తోత్రం�
నాననానానాననానా నా
నాననానానాననానా నా
2.స్తుతి చేయుట ఎపుడో తెలియునా దివారాత్రము యోగ్యమే
స్తుతి
చేయుట
ఫలితము
తెలియునా
ప్రభు
కృప మనపై
పదిలమే (2X)
�
స్తోత్రం�
�హల్లెలూయ స్తోత్రం�
హల్లెలూయ స్తుతి మహిమ
పల్లవి:హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడుదేవుని కిచ్చెదము
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
1.అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
2.ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమునుపంపిన ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
హల్లేలూయ పాడెద
పల్లవి:హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నేకొనియాడెదన్� హల్లేలూయ�
1.వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే(2X)
ప్రభువా, నిన్ను నేకొనియాడెదన్� హల్లేలూయ�
2.ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నేకొనియాడెదన్� హల్లేలూయ�
3.కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే(2X)
ప్రభువా, నిన్ను నేకొనియాడెదన్� హల్లేలూయ�
హల్లెలూయ యేసు ప్రభున్
1.హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2.తంబురతోను వీణతోను ప్రభువునిస్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెనుస్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించిస్తుతియించుడి
నిరంతరము
మారని
యేసునిస్తుతియించుడి�
రాజుల�
3.సూర్య చంద్రులారఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడ గండ్లారమీరుకర్తను స్తుతియించుడి
హృదయమును
చేధించిన
నాథుని
స్తుతియించుడి�
రాజుల�
4.యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికైసమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులనుయేసునకై అర్పించి స్తుతియించుడి� రాజుల�
5.అగాథమైనజలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి� రాజుల�
హల్లేలూయ పాడెద (Fm)
పల్లవి:హల్లేలూయ
పాడెద
ప్రభు
నిన్ను
కొనియాడెదన్(2X)
అన్నీ
వేళలయందున
నిను
పూజించి
కీర్తింతును(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
1.వాగ్దానములనిచ్చి
నెరవేర్చువాడవు
నీవే (2X)
నమ్మాకమైనా
దేవా నను
కాపాడు
వాడవు
నీవే (2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
2.ఎందారు నిను
చూచిరో
వారికి
వెలుగు
కలిగెన్ (2X)
ప్రభువా నీ వేలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
3.కష్టాములన్నిటిని
ప్రియముగా
భరియింతును(2X)
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే(2X)
ప్రభువా,నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...