అన్ని
నామముల కన్న
పల్లవి: అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్
(2X)
1. పాపముల నుండి విడిపించును _ యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్
(2X)
2. సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్
(2X)
3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్
(2X)
అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్
(2X)
ఆడెదన్
పాడెదన్
పల్లవి:
ఆడెదన్, పాడెదన్,
యేసుని
సన్నిధిలో
యేసుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆడెదన్,
పాడెదన్,
యేసుని
సన్నిధిలో నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
1.
నను
దర్శించి
నూతన జీవం
యిచ్చిన
సన్నిధిలో
నను
బలపరచి
ఆదరించిన
యేసుని
సన్నిధిలో
(2X)
ఆడెదన్,
పాడెదన్
దేవుని
సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్
ఆరధించెదన్ ఆరధించెదన్
దేవుని
సన్నిధిలో
ఆడెదన్,
పాడెదన్,
యేసుని
సన్నిధిలో నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
2.
పరిశుద్దాత్మజ్వాల
రగిలించి
నన్ను
మండించిన
సన్నిధిలో
పరిశుద్దాత్మలో
నను
అభిషేకించిన
యేసుని
సన్నిధిలో
(2X)
ఆడెదన్,
పాడెదన్
దేవుని
సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్
ఆరధించెదన్ ఆరధించెదన్
దేవుని
సన్నిధిలో
ఆడెదన్,
పాడెదన్,
యేసుని
సన్నిధిలో
యేసుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆడెదన్,
పాడెదన్,
యేసుని
సన్నిధిలో నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆరాధించెదను
పల్లవి:
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో సత్యముతో
(2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో
(2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య
- ఆత్మతో
సత్యముతో
(2X)
1. నీ జీవవాక్యము నాలో
- జీవము కలిగించే
(2X)
జీవిత
కాలమంత,
నా యేసయ్య
- నిన్నే కొలిచెదను
(2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
2. చింతలెన్ని కలిగినను
-
నిందలన్ని నన్ను చుట్టినా
(2X)
సంతోషముగ నేను,
నా యేసయ్య - నిన్నే వెంబడింతును
(2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో
(2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
ఆశ్చర్యమైన
ప్రేమ
పల్లవి:
ఆశ్చర్యమైన
ప్రేమ -
కల్వరిలోని
ప్రేమ
మరణము
కంటె బలమైన
ప్రేమది - నన్ను
జయించె నీ
ప్రేమ
1.
పరమును
వీడిన ప్రేమ -
ధరలో పాపిని
వెదకిన ప్రేమ
నన్ను
కరుణించి,
ఆదరించి,
సేదదీర్చి,
నిత్య
జీవమిచ్చె
�ఆశ్చర్యమైన
ప్రేమ�
2.
పావన
యేసుని ప్రేమ -
సిలువలో
పాపిని మోసిన
ప్రేమ
నాకై
మరణించి,
జీవమిచ్చి,
జయమిచ్చి,
తన
మహిమ నిచ్చే
�ఆశ్చర్యమైన
ప్రేమ�
3.
శ్రమలు
సహించిన
ప్రేమ - నాకై
శాపము
నోర్చిన
ప్రేమ
విడనాడని,
ప్రేమది,
ఎన్నడు,
యెడబాయదు
�ఆశ్చర్యమైన
ప్రేమ�
4.
నా
స్థితి జూచిన
ప్రేమ - నాపై
జాలిని జూపిన
ప్రేమ
నాకై
పరుగెత్తి,
కౌగలించి,
ముద్దాడి,
కన్నీటిని
తుడిచే
�ఆశ్చర్యమైన
ప్రేమ�
ఆహా మహానందమే
పల్లవి:
ఆహా మహానందమే
- ఇహ పరంబులన్
మహావతారుండౌ -
మా యేసు
జన్మ దినం -
హల్లేలూయ
..
ఆహా ..
1.
కన్యక
గర్భమందు
పుట్టగా -
ధన్యుడవంచు
దూతలందరు
(2X)
మాన్యులౌ పేద
గొల్లలెందరో -
అన్యులౌ తూర్పు
జ్ఞానులెందురో
(2X)
నిన్నారాధించిరి
- హల్లేలూయ
..
ఆహా ..
2.
యెహోవా
తనయా - యేసు
ప్రభూ
సహాయుడా
- మా స్నేహితుడా
(2X)
ఈహా
పరంబుల ఓ
ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ
..
ఆహా ..
3.
సర్వేశ్వరున్
రెండవ రాకడన్ -
స్వర్గంబు
నుండి వచ్చు
వేళలో
(2X)
సర్వామికా
సంఘంబు
భక్తితో -
సంధించి నిన్
స్తోత్రిం చు వేళలో
(2X)
నిన్నారాధింతుము -
హల్లేలూయ
..
ఆహా ..
అత్యున్నత సింహాసనముపై
పల్లవి:
అత్యున్నత
సింహాసనముపై
- ఆసీనుడవైన
దేవా
అత్యంత
ప్రేమా
స్వరూపివి
నీవే -
ఆరాధింతుము
నిన్నే
ఆహాహా
... హల్లేలూయ
(4X)
ఆహాహా
... హల్లేలూయ
(3X) ...ఆమెన్
1.
ఆశ్చర్యకరుడా
స్తోత్రం -
ఆలోచన కర్తా
స్తోత్రం
బలమైన
దేవా
నిత్యుడవగు
తండ్రి -
సమాధాన అధిపతి
స్తోత్రం
�ఆహాహా�
2.
కృపా
సత్య
సంపూర్ణుడా
స్తోత్రం -
కృపతో
రక్షించితివే
స్తోత్రం
నీ
రక్తమిచ్చి
విమోచించినావే -
నా రక్షణకర్తా
స్తోత్రం
�ఆహాహా�
3.
ఆమేన్
అనువాడా
స్తోత్రం -
ఆల్ఫా ఒమేగా
స్తోత్రం
అగ్ని
జ్వాలల వంటి
కన్నులు
గలవాడా -
అత్యున్నతుడా
స్తోత్రం
�ఆహాహా�
4.
మ్రుత్యుంజయుడా
స్తోత్రం - మహా
ఘనుడా
స్తోత్రం
మమ్మును
కొనిపోవా
త్వరలో
రానున్న -
మేఘవాహనుడా
స్తోత్రం
�ఆహాహా�
ఉన్నతమైన
ప్రేమ (Dm)
పల్లవి:
ఉన్నతమైన
ప్రేమ -
అత్యున్నతమైన
ప్రేమ
శాశ్వతమైన
ప్రేమ -
పరిపూర్ణమైన
ప్రేమ
యేసుని
ప్రేమా - ఆ
కలువరి ప్రేమ -
ఆ కలువరి
ప్రేమా
1.
నింగి నుండి
నేలకు
దిగివచ్చిన
ప్రేమా
నేల నుండి
నన్ను
లేవనెత్తిన
ప్రేమ
(2X)
మంటి నుండి
మహిమకు నను
మార్చిన
ప్రేమ
(2X)
ఆ కలువరి
ప్రేమ - ఆ
కలువరి ప్రేమా
�
ఉన్నతమైన
ప్రేమ �
2.
నీదు ప్రేమ
నాకు జీవం - నా
సమస్తమును
నీవు పొందిన
శ్రమలన్నియును
నాదుడెందములో
(2X)
నీవు
కార్చిన
రక్తమే నా -
ముక్తి
మార్గమై
(2X)
ఆ కలువరి
ప్రేమ - ఆ
కలువరి ప్రేమా
�
ఉన్నతమైన
ప్రేమ �
ఉన్నతమైన
స్థలములలో (Cm)
పల్లవి:
ఉన్నతమైన
స్థలములలో
- ఉన్నతుడా మా
దేవా
ఉన్నతమైన నీ
మార్గములు
మాకు తెలుపుము
దేవా
|| ఉన్నత ||
1.
చెదరి
పోయినది మా
దర్శనము -
మందగించినది
ఆత్మలభారం
మరచిపోతిమి
నీ తొలిపిలుపు
- నీ స్వరముతో
మము
మేలుకొలుపు
నీ
ముఖకాంతిని
ప్రసరింపచేసి
- నూతన దర్శన
మీయుము దేవా
నీ సన్నిధిలో
సాగిలపడగా -
ఆత్మతో మము
నిలుపుము దేవా
||
ఉన్నత
||
2.
పరిశోధించుము
మా హృదయములను -
తెలిసికొనుము
మా తలంపులను
ఆయాసకరమైన
మార్గము మాలో -
వున్నదేమో
పరికించు చూడు
జీవపు ఊటలు
మాలోన నింపి -
సేదదీర్చి
బ్రతికించు
మమ్ము
మా అడుగులను
నీ బండపైన -
స్థిరపరచి
బలపరచుము దేవా
||
ఉన్నత
||
3.
మా జీవితములు
నీ సన్నిధిలో -
పానార్పణముగా
ప్రోక్షించెదము
సజీవయాగ
శరీరములతో -
రూపాంతర నూతన
మనసులతో
నీ ఆత్మకు
లోబడి
వెళ్ళెదము - నీ
కృపచేత
బలపడియెదము
లోకమున నీ
వార్తను మేము -
భారము తోడ
ప్రకటించెదము
||
ఉన్నత
||
ఊహల
కందని లోకములో (Fm)
పల్లవి:
ఊహల
కందని లోకములో
ఉన్నత
సింహాసనమందు (2X)
ఉoటివిగా
నిరంతరము
ఉన్నతుడా
సర్వోన్నతుడా
(2X)
1.
సెరూబులు
దూతాళి
పరిశుద్దుడు
పరిశుద్దుడని
(2X)
స్వరమెత్తి
పరమందు పాటలు
పాడేటి
పావనుడా
(2X)
హల్లేలూయ,
హల్లేలూయ,
హల్లెలూయా,
హల్లేలూయ (2X)
� ఊహల �
2.
ఆల్ఫయను
ఒమేగయను అన్నీ
కాలంబుల
నుండువాడా
(2X)
సర్వాధికారుండా
సర్వేశ
సజీవుండా
(2X)
హల్లేలూయ,
హల్లేలూయ,
హల్లెలూయా,
హల్లేలూయ (2X)
� ఊహల �
ఎందుకో
నన్నింతగ నీవు
పల్లవి:
ఎందుకో
నన్నింతగ నీవు
ప్రేమించితివో
దేవా
అందుకో నా
దీన స్తుతి
పాత్ర
హల్లెలూయ
యేసయ్యా
1.
నా పాపము
బాప నరరూపి
వైనావు - నా శాపము మాప
నలిగి
వ్రేలాడితివి
నాకు చాలిన
దేవుడవు నీవే
నా స్థానములో
నీవే
.. హల్లెలూయ..
2.
నీ రూపము
నాలో
నిర్మించి
యున్నావు నీ
పోలికలోనే
నివసించు
చున్నావు
నీవు నన్ను
ఎన్ను కొంటివి
నీ కొరకై నీ
క్రుపలో
.. హల్లెలూయ..
3.
నా శ్రమలు
సహించి నా
ఆశ్రయ మైనావు -
నా వ్యధలు
భరించి నన్నా
దు కొన్నావు
నన్ను
నీలో
చూచుకున్నావు
నను దాచి
యున్నావు
.. హల్లెలూయ..
ఒకసారి
ఆలోచించవా (Dm)
పల్లవి:
ఒకసారి
ఆలోచించవా.. ఓ
సోదరా
ఒకసారి
అవలోకించవా.. ఓ
సోదరీ
(2X)
నీ జీవిత
మూలమేదో - నీ
బ్రతుకు
ఆధారమేదో
(2X)
�
ఒకసారి�
1.
తండ్రి
యెహోవా తన్ను
పోలి - నిను
చేసెను తన
వూపిరిలో
(2X)
నా వలెనే నీవు
పరిశుద్దముగ -
జీవించమని
కోరెను
.
.
..నీ జీవిత�
2.
దేవుని వదలి
దుష్టుని కూడి
- లోకము తట్టు
మరలి
(2X)
లోక మాయ
సంకెళ్ళలో
చిక్కి
దురాశలలొ
అణగారితివా
...నీ జీవిత �
3.
లోకము వీడు
యేసయ్యన్ చూడు
- నిత్య జీవముకై
పరుగిడు (2X)
నేనే మార్గము,
సత్యము,
జీవమని
సెలవిచ్చెను
మన మెస్సయ్యా
...నీ జీవిత �
ఓ
యేసు నీ దివ్య
ప్రేమ
పల్లవి:
ఓ యేసు
నీ దివ్య
ప్రేమ
వివరింప నాకు
తరమా
విలువైన
నీదు నామము
పాడాలి
హల్లెలూయ
(2X)
1.
సిలువే
శరణం ప్రతి
జీవికి
విలువే
లేని
మనుజాళికి
(2X)
కలుషము
బాపిన
యేసయ్యకి
అలుపెరుగక
ప్రార్ధన
చేయుదము
||
ఓ యేసు||
2.
తరతరములలో
నీ నామము
వరముల
నొసగిన పై
నామను
(2X)
అరయగ
అరుదెంచావయ్య
మొరలిడుదును
మదిలో నేనయ్య
||
ఓ యేసు||
ఓ
నీతి సూర్యుడా
పల్లవి:
ఓ నీతి
సూర్యుడా - క్రీస్తేసు
నాథుడా
నీ దివ్య
కాంతిని - నాలో
వుదయింప
జేయుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా
..
ఓ నీతి..
1.
నేనే
లోకానికి -
వెలుగై
యున్నానని
మీరు
లోకానికి -
వెలుగై
యుండాలని
ఆదేశమిచ్చినావుగావున -
నాలో
వుదయించుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా
..
ఓ నీతి..
2.
నా జీవితమునే
- తూకంబు వేసిన
నీ నీతి
త్రాసులో -
సరితూగ బోనని
నే నెరిగియింటిగావున
- నాలో
వుదయించుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా
..
ఓ నీతి..
ఓరన్న
ఓరన్న
పల్లవి:
ఓరన్న
ఓరన్న యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
1.
చరిత్రలోనికి
వచ్చాడన్నా_
పవిత్ర జీవం
తెచ్చాడన్నా
(2X)
అద్వితీయుడు
ఆదిదేవుడు _
ఆదరించెను
ఆదుకొనును
(2X)
ఓరన్న
ఓరన్న యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
2.
పరమును
విడచి
వచ్చాడన్నా_
నరులలో నరుడై
పుట్టాడన్నా
(2X)
పరిశుద్దుడు
పావనుడు _
ప్రేమించెను
ప్రాణమిచ్చెను
(2X)
ఓరన్న
ఓరన్న యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
3.
శిలువలో
ప్రాణం పెట్టా
డ న్నా _ మరణం
గెలిచి
లేచాడన్న
(2X)
మహిమ ప్రభూ
మృత్యంజయుడు _
క్షమియించును
జయమిచ్చును
(2X)
ఓరన్న
ఓరన్న యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
కనుమా
సిలువపై
పల్లవి:
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
1.
ఘన
దేవుడు మనపై
తన ప్రేమను
చూపెను
ప్రియమైన
తన కుమారుని ఈ ధరకే పంపెను
ఘన
దేవుడు మనపై
తన ప్రేమను
చూపెను
ప్రియమైన
తన కుమారుని ఈ ధరకే పంపెను
ఎవరైతే
దేవుని
నమ్మకుందురో
వారు నశింతురు (2X)
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
2.
బరువైన
సిలువ మోస్తూ
నడవలేక
నడిచెను
కొరడాల
దెబ్బలతో
తడబడుచు
నడిచెను
బరువైన
సిలువ మోస్తూ
నడవలేక
నడిచెను
కొరడాల
దెబ్బలతో
తడబడుచు
నడిచెను
అలసి, సొలసి,
నిస్సాహాయుడై
తాను నిలిచెను
(2X)
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
మేకులతో
కొట్టబడెను
మేకులతో
కొట్టబడెను
కల్వరిగిరిలోన సిల్వలో
పల్లవి:
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు
బాధలొందెను
ఘోరబాధలు
పొందెను నీ
కోసమే అది నా కోసమే
(2X)
1.
వధ
చేయబడు
గొర్రెవలె
బదులేమీ
పలుకలేదు
దూషించు
వారిని చూచి
దీవించి
క్షమియించె చూడు
(2X)
2.
సాతాను
మరణమున్
గెల్చి పాతాళ
మందు గూల్చి
సజీవుడై
లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు
(2X)
కలువరి గిరి
సిలువలో
పల్లవి:
కలువరి గిరి
సిలువలో - పలు
శ్రమలు
పొందిన దైవమా
(2X)
విశ్వ
మానవ శాంతి
కోసం - ప్రాణ
మిచ్చిన జీవమా
(2X)
యేసు దేవ
నీదు త్యాగం - వివరింప
తరమా
(2X)
కలువరి గిరి
సిలువలో - పలు
శ్రమలు
పొందిన దైవమా
1.
కరుణ లేని, కఠిన
లోకం -
కక్షతో
సిలువేసిన
(2X)
కరుణ చిందు
మోము పైన - గేలితో ఉమ్మేసిన
(2X)
ముల్లతోను, మకుటమల్లి
- నీదు శిరమున
నుంచిరా
నీదు
శిరమున
నుంచిరా
కలువరిగిరి
సిలువలో - పలు
శ్రమలు
పొందిన దైవమా
2.
జాలి లేని
పాప లోకం -
కలువ లేదు
చేసిన
(2X)
మరణ మందు
సిలువలోన -
రుదిరమేనిను ముంచిరా
(2X)
కలుష రహిత
వ్యధను చెప్పి
- అలసి సొలసి
పోతివా
అలసి
సొలసి పోతివా
కలువరి గిరి
సిలువలో - పలు
శ్రమలు
పొందిన దైవమా
(2X)
విశ్వ
మానవ శాంతి
కోసం - ప్రాణ
మిచ్చిన జీవమా
(2X)
యేసు దేవ
నీదు త్యాగం వివరింప
తరమా
(2X)
కలువరి
గిరి
సిలువలో - పలు
శ్రమలు
పొందిన దైవమా
క్రీస్తు
నేడు లేచెను
1.
క్రీస్తు
నేడు లేచెను ఆ
ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత
సంఘమా ఆ ఆ
ఆ హల్లెలూయ
భూమి
నాకసంబులో ఆ ఆ
ఆ హల్లెలూయ
బాడుమిందు
చేతను ఆ ఆ
ఆ హల్లెలూయ
2.
మోక్షమియ్య
నాథుడు ఆ ఆ ఆ
హల్లెలూయ
యుద్దమాడి
గెల్చెను ఆ ఆ ఆ
హల్లెలూయ
సూర్యుడుద్బ
వింపగ ఆ ఆ
ఆ హల్లెలూయ
చీకటుల్
గతించెను ఆ ఆ
ఆ హల్లెలూయ
3.
బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ
హల్లెలూయ
అన్ని
వ్యర్ద మైనవి ఆ ఆ
ఆ హల్లెలూయ
యేసు
నరకంబును ఆ ఆ
ఆ హల్లెలూయ
గెల్చి
ముక్తి
దెచ్చెను ఆ ఆ ఆ
హల్లెలూయ
4.
క్రీస్తు
లేచినప్పుడు ఆ ఆ ఆ
హల్లెలూయ
చావుముల్లు
త్రుంచెను ఆ ఆ
ఆ హల్లెలూయ
ఎల్ల వారి
బ్రోచును ఆ ఆ ఆ
హల్లెలూయ
మ్రుత్యువింక
గెల్వదు ఆ ఆ
ఆ హల్లెలూయ
గగనము
చీల్చుకొని
పల్లవి:
గగనము
చీల్చుకొని యేసు
ఘనులను
తీసుకొని
వేలాది
దూతలతో భువికి
వేగమె
రానుండె
1.
పరలోక
పెద్దలతో
పరివారముతో
కదలి
ధర సంఘ
వదువునకై
తరలెను వరుడదిగో
�
గగనము�
2.
మొదటను
గొర్రెగను
ముదమారగ
వచ్చెను
కొదమ సిం
హపురీతి
కదలెను గర్జనతో
� గగనము�
3.
కనిపెట్టు
భక్తాళీ
కనురెప్పలో
మారెదరు
ప్రథమమున
లేచదరు
పరిశుద్దులు మృతులు � గగనము�
గీతం గీతం
జయ జయ గీతం
పల్లవి:
గీతం గీతం
జయ జయ గీతం చేయి
తట్టి పాడెదము
ఆ ఆ
యేసు రాజు
గెల్చెను
హల్లెలూయ జయ
మార్భటించెదము
1.
చూడు
సమాధిని
మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన
ముద్ర
కావలినిల్చెను
నా - దైవ సుతుని
ముందు
||
గీతం||
2.
వలదు వలదు యేడువవలదు
- వెళ్ళుడి
గలిలయకు
తాను
చెప్పిన
విధమున తిరిగి
లేచెను -
పరుగిడి
ప్రకటించుడి
|| గీతం||
3.
అన్న కయప
వారల సభయు
ఆదరుచు
పరుగిడిరి
ఇంక
భూతగణముల
ధ్వనిని
వినుచు - వణకుచు
భయపడిరి
|| గీతం||
4.
గుమ్మముల్
తెరచి చక్కగ
నడువుడి - జయ
వీరుడు రాగా
మీ వేళతాళ
వాద్యముల్ -
బూరలెత్తి
ధ్వనించుడి
||
గీతం||
గెత్సేమనే
తోటలో
పల్లవి:
గెత్సేమనే
తోటలో -
ప్రార్ధింప
నేర్పితివా
ఆ ప్రార్దనే
మాకునిలా -
రక్షణను
కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ...
|| గెత్సేమనే||
1.
నీ
చిత్తమైతే ఈ
గిన్నెను - నా
యెద్ద నుండి
తొలగించుమని
దు:ఖంబులో
భారంబుతో
ప్రార్ధించితివా
తండ్రి
|| గెత్సేమనే||
2.
ఆ
ప్రార్దనే
మాకు నిలా - నీ
రక్షణ
భాగ్యంబు
కలిగించెను
నీ సిలువే
మాకు శరణం -
నిన్న నేడు
రేపు మాకు || గెత్సేమనే||
చిరకాల
స్నేహితుడా
పల్లవి:
చిరకాల
స్నేహితుడా, నా
హృదయాన
సన్నిహితుడా
(2X)
నా తోడు
నీవయ్యా,
నీ స్నేహం
చాలయ్యా
నా నీడ
నీవయ్యా,
ప్రియ
ప్రభువా
యేసయ్యా
చిరకాల
స్నేహం,
ఇధి నా
యేసు స్నేహం
(2X)
1.
బంధువులు
వెలివేసిన,
వెలివేయని
స్నేహం
లోకాన
లేనట్టి ఓ
దివ్య స్నేహం,
నాయేసుని
స్నేహం
చిరకాల
స్నేహం,
ఇధి నా
యేసు స్నేహం
(2X)
2.
కష్టాలలో,
కన్నీళ్లలో,
నను మోయు
నీ స్నేహం
నను
ధైర్యపరచి
ఆదరణ
కలిగించు,
నాయేసుని
స్నేహం
చిరకాల
స్నేహం,
ఇధి నా
యేసు స్నేహం
(2X)
3.
నిజమైనది,
విడువనిధి,
ప్రేమించు
నీ స్నేహం
కలువరిలొ
చూపిన,
ఆ సిలువ
స్నేహం,
నాయేసుని
స్నేహం
చిరకాల
స్నేహం,
ఇధి నా
యేసు స్నేహం
(2X)
�చిరకాల
స్నేహితుడా�
జయము
క్రీస్తూ
పల్లవి:
జయము
క్రీస్తూ - జయ జయ
లివిగో
భయము దీరె
మరణముతో
జయము
క్రీస్తూ - జయ
జయ లివిగో
భయము దీరె
మరణముతో
సిలువ జయము
మాకోసంబే
తులువ
బ్రోవ విజయమహో
సిలువ జయము
మాకోసంబే
తులువ
బ్రోవ విజయమహో
జయము
క్రీస్తూ - జయ
జయ లివిగో
భయము దీరె
మరణముతో
1. దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య
సృష్టి - నీవే
యిలజేసి
సాతానుని
జాడ - సిలువలోనే
దునుమాడ
జయగీతం
రహిబాడ
|| జయము ||
2.
పాతాళము
నొంచి - పరలోకము
దెరచి
పాతాళము
నొంచి - పరలోకము
దెరచి
పాపాత్ముల
కెంత -
భాగ్యమెంచె
క్షమియించె
పాడుదమా
స్తుతియించి
|| జయము ||
పరమ
పావనుడు
పల్లవి:
పరమ
పావనుడు మరియ
తనయుడు అవతరించెనే
శుభ దినాన (2x)
మది
పరవశాన ఉప్పోంగగ పరవశాన
ఉప్పోంగగ
అందించెదను
ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం
||పరమ||
1.
దూత
గణములెల్ల
మదినాలపింపగా గొల్లలు
స్తుతులను
అర్పింపగ (2x)
వినరండి
బాల యేసుని
దివ్యగాథను
కనరండి
దైవ తనయుని
ఇమ్మానుయేలును
||పరమ||
2.
తారలు
కాంతులు
జగమంత
వెదజల్లగ జ్ఞానులు
కానుకలర్పింపగ (2x)
అర్పించెదను నా జీవితం
రక్షణ మార్గం
వెదజల్లగ
||పరమ||
పాడెదము
వేడెదము (Cm)
పల్లవి:
పాడెదము
వేడెదము యేసు
నామము
వేడెదము
కొనియాడెదము
క్రీస్తు
నామము
1.
ఈ లోక మందునా
అంథకార మందునా
(2X)
దేవా నీవే
నాకు
దివ్యమైన
జ్యోతివి
..పాడెదము
..
2.
శ్రమలెన్ని
వచ్చినా
బాధలెన్ని
చుట్టినా
(2X)
దేవా నీవే
నాకు ఆశ్రయము
దుర్గము
..పాడెదము
..
3.
ఈ లోక ఆశలన్
విడనాడే
మనస్సును
(2X)
దేవా నీవే
నాకు దయ చేయుమూ
దినదినం
..పాడెదము
..
ప్రభువా నీ కార్యములు (Ab)
పల్లవి:
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి
(2X)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను
నా యేసయ్యా నా
జీవితము
నీకేనయ్యా
(2X)
1.
హాలేలూయ
హాలేలూయ
భరియింపరాని
దు:ఖములు
యిహమందు నను
చుట్టిన
నా పాపము
నిమిత్తమై
నీదు ప్రాణము
పెట్టితివి
(2X)
నా వేదనంతటిని
నాట్యముగా
మార్చితివి
నీదు
సాక్షిగా
యిలలో
జీవింతును
సన్నుతించెదను
నా యేసయ్యా నా
జీవితము
నీకేనయ్యా
(2X)
2.
హాలేలూయ
హాలేలూయ
లోకములో
నేనుండగా నే
నిర్మూలమైన
సమయములో
నూతన
వాత్సల్యముచే
అనుదినము
నడిపితివి (2X)
నిర్దోషిగ
చేయుటకై నీవు
ధోషివైనావు
నీదు
సాక్షిగా
యిలలో
జీవింతును
సన్నుతించెదను
నా యేసయ్యా నా
జీవితము
నీకేనయ్యా
(2X)
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి
(2X)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను
నా యేసయ్యా నా
జీవితము
నీకేనయ్యా
(2X)
మహోదయం శుభోదయం
పల్లవి:
మహోదయం శుభోదయం
సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు
రాజు జన్మ దినం
భూప్రజలెల్లరి
హృదయానందం
1.
సర్వలోకాన
సువార్త
తెల్ప భువికేతించిన
మరియ పుత్రుడు
క్రుపామయుడు
సత్య
సంపూర్ణుడు
క్రీస్తేసు
రాజు జన్మ దినం
ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా (2x)
2.
ఘోర
పాపములోనున్న
జనులకు పరలోక జీవ
మార్గము చూప
కరుణామయుడు
ఇమ్మానుయేలు అవతరించిన
శుభోదయం
ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా (2x)
మరణము
గెలిచెను మన
ప్రభువు
పల్లవి: మరణము
గెలిచెను మన
ప్రభువు � మనుజాళి
రక్షణ కోసమూ
(2X)
ఎంత
ప్రేమ,
ఎంత
త్యాగం,
జయించె సమాధినీ
(2X)
మరణము
గెలిచెను మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ కోసమూ
1. పాపపు
ఆత్మల రక్షణకై
- గొర్రె పిల్ల
రుధిరం
నిత్య జీవమై
(2X)
నిన్ను
నన్ను పిలిచే
శ్రీయేసుడు
(2X)
ఎంత
జాలి,
ఎంత
కరుణ యికను మన పైన
(2X)
మరణము
గెలిచెను మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ కోసమూ
(2X)
2. నేడే
పునరుద్దాన
దినం - సర్వ
మానవాళికి
పర్వ దినం
(2X)
పాపపు
చెర నుండి
విడుదల
(2X)
ఎంత
ధన్యం,
ఎంత
భాగ్యం - నేడే
రక్షణ దినం
(2X)
మరణము
గెలిచెను మన
ప్రభువు -
మనుజాళి
రక్షణ కోసమూ
(2X)
తర
తరాలలో
పల్లవి:
తర
తరాలలో, యుగ
యుగాలలో, జగ
జగాలలో
దేవుడు ...దేవుడు
...యేసే దేవుడు
ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ
..హల్లెలూయ ..హల్లెలూయ
..
1.
భూమిని
పుట్టింపక
మునుపు -
లోకము
పునాది
లేనపుడు
..
దేవుడు�
2.
సృష్టికి
శిల్పాకారుడు
- జగతికి
ఆది సంభూతుడు
..
దేవుడు�
3.
తండ్రి
కుమార ఆత్మయు -
ఒకటై
యున్నా రూపము
.. దేవుడు�
దేవా
నీకు
స్తోత్రము
దేవా నీకు
స్తోత్రము -
యిచ్చావు
నాకొక దినము
దేవా
నీకు
స్తోత్రము -
యిచ్చావు
నాకొక దినము
దీవించుము
- నను ఈ దినము
దీవించుము
- నను ఈదినము
జీవింతు
నే నీకోసము
జీవింతు నే
నీకోసము
ఆ ..ఆమెన్! ఆ
..ఆమెన్! ఆ ..ఆమెన్!
దైవం
ప్రేమ స్వరూపం
(F#)
పల్లవి:
దైవం
ప్రేమ స్వరూపం
- ప్రేమకు
భాష్యం - శ్రీయేసుడే
�
అవనిలో
దైవం
ప్రేమ స్వరూపం
- ప్రేమకు
భాష్యం � శ్రీయేసుడే
ఆ
.. ప్రేమే
త్యాగ భరితం -
సిలువలో
దివ్య చరితం
ఆ
�. ప్రేమే
త్యాగ భరితం -
సిలువలో
దివ్య చరితం
� దైవం�
1.
ఈ
ధరలో ప్రేమ
శూన్యం -
ఆదరణలేని
గమ్యం
ఈ
ధరలో ప్రేమ శూ న్యం -
ఆదరణలేని
గమ్యం
మధురంపు
యేసు ప్రేమ -
మదినింపు
మధుర శాంతి
మధురంపు
యేసు ప్రేమా
- మదినింపు
మధుర శాంతి
� దైవం�
2.
కరుణించి
క్రీస్తు నీకై
- మరణించే
సిలువ బలియై
కరుణించి
క్రీస్తు నీ కై -
మరణించే
సిలువ బలియై
పరలోక
దివ్య ప్రేమన్
- ధరనిచ్చె
నిన్ను
బ్రోవన్
పరలోక
దివ్య ప్రేమాన్
- ధరనిచ్చె
నిన్ను
బ్రోవన్
�
దైవం�
నా పేరే
తెలియని
ప్రజలు
నా పేరే
తెలియని
ప్రజలు ఎందరో
వున్నారు
నా
ప్రేమని
వారికి
ప్రకటింప
కొందరే
వున్నారు
(2X)
పల్లవి:
ఎవరైనా
మీలో ఎవరైనా - వెళతారా
నా ప్రేమని
చెబుతారా
(2X)
1.
రక్షణ
పొందని ప్రజలు
- లక్షల కొలది
వున్నారు
మారు
మూల
గ్రామాల్లో -
వూరి లోపలి
వీధుల్లో
(2X)
.. ఎవరైనా..
2.
నేను
నమ్మిన వారిలో
- కొందరు మోసం
చేసారు
వెళతామని
చెప్పి -
వెనుకకు
తిరిగారు
(2X)
..
ఎవరైనా..
3.
వెళ్ళగలిగితే
మీరు - తప్పక
వెళ్ళండి
వేల్లలేకపోతే
- వెళ్ళేవారిని పంపండి
(2X)
..
ఎవరైనా..
నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి:
నా యేసు రాజుతో నేను సాగి పోదును
(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను
(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను
(2X)
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ
(3X)
హల్లెలూయ హల్లెలూయ
1.
శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా
(2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును
(2X)
నాకు తోడై జయ మిచ్చును
..
సాతనును పార
ద్రోలెదను ..
2.
శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా
(2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును
(2X)
స్వస్థత నిచ్చి నడిపించును
..
సాతనును పార
ద్రోలెదను ..
3.
ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా
(2X)
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును
(2X)
నన్ను కాచి నడిపించును
.. సాతనును పార
ద్రోలెదను ..
నా యేసు రాజుతో నేను సాగి పోదును
(2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను
(2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను
(2X)
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ
(3X)
హల్లెలూయ హల్లెలూయ
నీటి
వాగుల కొరకు
దుప్పి
ఆశించునట్లు (Dm)
పల్లవి:
నీటి
వాగుల కొరకు
దుప్పి
ఆశించునట్లు
నీ కొరకు నా
ప్రాణము
దప్పిగొనుచున్నది
(2X)
నా ప్రాణమా
నా సమస్తమా
ప్రభుని
స్త్తుతియించుమా
నా యేసు
చేసిన మేళ్లను
నీవు మరువకుమా
(2X)
1.
పనికిరాని
నను నీవు పైకి
లేపితివి
క్రీస్తనే
బండపైన నన్ను
నిలిపితివి
(2X)
నా అడుగులు
స్థిర పరచి
బలము
నిచ్చితివి
నీదు అడుగు
జాడలనే
వెంబడింతు
ప్రభు
ఇలలో
వెంబడింతు
ప్రభూ
�నా
ప్రాణమా�
2.
ఆంధకారపు
లోయలలో నేను
నడిచినను
ఏ అపాయము
రాకుండ నన్ను
నడిపితివి
(2X)
కంటిపాపగ
నీవని నిన్ను
కొలిచితివి
కన్న
తండ్రివి
నీవని నిన్ను
కొలిచెదను
ఇలలో నిన్ను
కొలిచెదను
�నా
ప్రాణమా�
నీవు
నిర్మించిన
దేవాలయములో (F)
పల్లవి:
నీవు
నిర్మించిన
దేవాలయములో
నీతో జత
పనివారము
నీ
ప్రత్యక్షతగల
పరిశుద్దాలయంలో
నిన్ను మహిమ
పరచెదము (2X)
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
మహిమా
ప్రభావములు
నీకే చెల్లున్
1.
నిరంతరము
నియమముతో
నిండు హృదయ
కృతజ్ఞతతో
(2X)
నీరీక్షణతో
స్తోత్రములతోను
నిత్యుండగు
దేవా
రాదింతుము
(2X)
�
హల్లెలూయ�
2.
నీ సంఘమూ
ఈబండపైన
నిలువనిమ్ము
క్రీస్తు
ప్రభూ (2X)
నీ వాక్యముతో
మమ్ము నింపుము
నీతి
మార్గములో
నడుపుము దేవా(2X)
�
హల్లెలూయ�
3.
నిర్దోషమైన
నిర్మలమైన నీ
రక్తముతో
మమ్ము
పొందితివి
(2X)
నీవే ప్రభువా
తరతరములాకు
నీవాస
స్థలముగా
ఉన్నావు
(2X)
�
హల్లెలూయ�
నిత్యుడైన
దేవుని (E)
పల్లవి:
నిత్యుడైన
దేవుని తోడు
నీడ - నీపై ఉoడును
నిత్యము
నిల్చును
(5X)
1.
ఎర్ర
సముద్రమును - ఎడారి
చేయువాడు
(2X)
మారా జలములను
- మాధుర్యముగ
జేయును
(2X)
� నిత్యుడైన �
2.
ఫారో
సైన్యములు - పరుషాలు
పల్కినను
(2X)
ప్రవాహ
జలములలో - పడి
చావజేసెను
(2X)
� నిత్యుడైన �
3.
బలవంతుడైన
దేవుడు - ఎల్ల కాలము
బలమిచ్చును
(2X)
మార్గాన
నడిపించును - మన్నాతో
పోషించును
(2X)
� నిత్యుడైన �
నిలిచె నీ
రేయీ
నిలిచె నీ
రేయీ - నిలిచె
నీ రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ భువిలో
నిలిచె
నీ రేయీ -
నిలిచె నీ
రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
1.
ఆ తల్లి
మరియ - నీ రూపుజూచి -
లాలించె
మొదమెంచె
నెంతో
(Female)
ఆ బాలుడేసు - మా
దేవుడంచు - చాటించిరి -ఈ
భువిలో (Male)
(music bit)
ఆ తల్లి మరియ - నీ
రూపుజూచి -
లాలించె
మొదమెంచె
నెంతో
(Female)
ఆ బాలుడేసు - మా
దేవుడంచు - చాటించిరీ
భువిలో (Male)
దివిలోనూ - భువిలోనూ
- జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ
- జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన
వెల్గే నీ
లోకమా
రారాజువై
నిలిచిపో ఈ
భువిలో (Female)
నిలిచె
నీ రేయీ -
నిలిచె నీ
రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ
భువిలో
నిలిచె
నీ రేయీ -
నిలిచె నీ
రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ భువిలో
(It
Came Upon a Midnight Clear Music bit)
2.
ఆ తూర్పు
తార - మార్గంబుజూపెన్
- పయనించిరి
జ్ఞాన త్రయము
(Female)
పాపులకు
రక్షణ - కలుగునని
నమ్మి - ప్రకటించిరీ
సువార్త
(Male)
(music bit)
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్
- పయనించిరి
జ్ఞాన త్రయము
(Female)
పాపులకు
రక్షణ - కలుగునని
నమ్మి - ప్రకటించిరీ
సువార్త
(Male)
దివిలోనూ - భువిలోనూ
- జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ
- జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన
వెల్గే నీ
లోకమా
రారాజువై
నిలిచిపో ఈ
భువిలో (Female)
నిలిచె
నీ రేయీ -
నిలిచె నీ
రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ
భువిలో
నిలిచె
నీ రేయీ -
నిలిచె నీ
రాకతో -
రారాజువై -
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో
- ఈ భువిలో
నిలిచిపో
- ఈ భువిలో
నిన్నే
ప్రేమింతును
పల్లవి:
నిన్నే
ప్రేమింతును,
నిన్నే
ప్రేమింతును
-
యేసు
నిన్నే
ప్రేమింతును,
నే
వెనుదిరుగా
నీ
సన్నిధిలో
మోకరించి, నీ
మార్గములో
సాగెదా
నిరసించక
సాగెదా...ఆ...ఆ...ఆ...నే
వెనుదిరుగా
1.
నిన్నే
పూజింతును,
నిన్నే
పూజింతును - యేసు
నిన్నే
పూజింతును,
నే
వెనుదిరుగా
నీ
సన్నిధిలో
మోకరించి, నీ
మార్గములో
సాగెదా
నిరసించక
సాగెదా...ఆ...ఆ...ఆ...నే
వెనుదిరుగా
2.
నిన్నే
కీర్తింతును,
నిన్నే
కీర్తింతును - యేసు
నిన్నే
కీర్తింతును,
నే
వెనుదిరుగా
నీ
సన్నిధిలో
మోకరించి, నీ
మార్గములో
సాగెదా
నిరసించక
సాగెదా...ఆ...ఆ...ఆ...నే
వెనుదిరుగ
3.
నిన్నే
ప్రార్దింతును,
నిన్నే
ప్రార్దింతును
- యేసు
నిన్నే
ప్రార్దింతును,
నే
వెనుదిరుగా
నీ
సన్నిధిలో
మోకరించి, నీ
మార్గములో
సాగెదా
నిరసించక
సాగెదా...ఆ...ఆ...ఆ...నే
వెనుదిరుగా
నే
పాపినో
ప్రభువా
పల్లవి:
నే
పాపినో
ప్రభువా - నను
కావుమా దేవా
నే పాపినో
ప్రభువా - నను
కావుమా దేవా
(2X)
1.
కరుణాలవాలా
- నీ మ్రోల
నేలా - తల
వాల్చి
నిలిచేనులే
(2X)
దయ చూడు చాలా -
దురితాల
ద్రోలా - నీ
సాటి దైవంబు
లేరవ్వరు
లేరవ్వరు
|| నే
పాపినో ||
2.
వుదయించినావు
- సదయుండ నీవు -
ముదమార మా
కొరకై (2X)
మోసీవు
సిలువ - నీ
ప్రేమ విలువ
నా తరమా
చెల్లించ - నా
యేసువా
నా యేసువా
|| నే
పాపినో ||
నీటి
యూట యొద్ద
నాట బడితిమి
పల్లవి:
నీటి
యూట యొద్ద
నాట బడితిమి - వేరుగని
ఎదిగి
ఫలియింతుము
చింత పడము
మాకాపుమానము - యేసు
కృప చాలును
.. నీటి..
1.
పాపం
పోయెను
హల్లెలూయ - యేసు
లేచెను
హల్లెలూయ
యేసు
వచ్చెను
హల్లెలూయ - స్తుతి
గీతం పాడుదము
..
నీటి..
2.
యేసే
మార్గము
హల్లెలూయ - యేసే
సత్యము
హల్లెలూయ
యేసే
జీవము
హల్లెలూయ - యేసు
వార్తను
చాటుదము
..
నీటి..
3.
వాక్య
ధ్యానము
హల్లెలూయ - ప్రార్థనాత్మతో
హల్లెలూయ
ఏకత్వముతో
హల్లెలూయ - సహవాసం
కోరుదమా
..
నీటి..
నీలాకాశంలోన
పల్లవి:
నీలాకాశంలోన
నింగికెగసె
తార
(2x)
ఆ తార
వెలుగు గమనం
బాల యేసు జననం
(2x)
ఆనందం
ఆనందం
అరుణోదయానందం
నా
హ్రుధిలో నా
మదిలో అరుణోదయానందం
1.
ప్రవచనము
నెరవేరిన
రోజు కన్నియగర్భాన
మెరిసిన
కాంతుల్
(2x)
సంతోష
సంబ్రాలు
నిండిన రోజు హృదయ
కాంతితో
స్తంభించిన
రోజు ||నీలాకాశంలోన||
మహోన్నత
మైన
స్థలములలో
దేవునికి
మహిమ దేవునికి మహిమ
2.
గొల్లలు
జ్ఞానులు
సంభ్రముతో తపియించిరి
వరపుత్రుని
బోసి
నవ్వులన్ (2x)
నీ
క్రుపాసనంబు
నొద్ద దు:ఖము
తీర ఆదరించుమా
ప్రేమ సాగరా
||నీలాకాశంలోన||
నీ స్వరము
వినిపించు
ప్రభువా
పల్లవి:
నీ
స్వరము
వినిపించు
ప్రభువా నీ
దాసుడాలకించున్
నీ
వాక్యమును
నేర్పించు
దానియందు
నడచునట్లు
నీతో
..
నీ..
1.
ఉదయముననే
లేచి నీ
స్వరము వినుట
నాకు ఎంతో
మధురము
దినమంతటి
కొరకు నను
సిద్దపరచు
రక్షించు
ఆపదల నుండి
..
నీ..
2.
నీ
వాక్యము
చదివి నీ
స్వరము
వినుచు సరి
జేసుకొందు
నీ
మార్గములో
నడచునట్లుగా
నేర్పించుము
ఎల్లప్పుడు
..
నీ..
3.
భయ
భీతులతో
తుఫానులలో నీ
స్వరము
వినిపించుము
అభయము
నిమ్ము ఓ
గొప్ప దేవా
ధైర్యపరచుము
నన్ను
..
నీ..
4.
నాతో
మాట్లాడు
స్పస్టముగా
ప్రభువా నీ
స్వరము నా
కొరకే
నీతో
మనుష్యులతో
సరిజేసుకొందు
నీ దివ్య
వాక్యము ద్వారా
..
నీ..
యెహోవ
నా కాపరి (Fm)
పల్లవి:
యెహోవ
నా కాపరి ..
యెహోవ నా
ఊపిరి, నాకు
లేమి,
ఏమి
లోయలలో ..
లోతులలో
యెహోవ నా
కాపరి
సంద్రములో ..
సమరములో
యెహోవ నా
కాపరి (2X)
1.
పచ్చిక గల
చోట్ల .. నన్ను
పరుండ జేయును
(2X)
శాంతి కరమైన
జలములకు ..
నన్ను
నడిపించును
(2X)
� లోయలలో
�
2.
గాడాంధకారపు
లోయలలో --
సంచరించినను
(2X)
అపాయమే
కలుగదు నాకు ..
నీ తోడు నా
కుండగ
(2X)
� లోయలలో
�
3.
చిర
కాలము నేను
..
యెహోవ
సన్నిధిలో
(2X)
నివాసముండెదను
నేను --
నిత్యము
జీవింతును
(2X)
� లోయలలో
�
యేసు నీ
క్రుపలో
పల్లవి:
యేసు
నీ క్రుపలో
మము కాపాడుము
దేవా
మమ్ము
రక్షించి
నిత్య
రాజ్యములో
నడుపము మా
ప్రభువా -
నడుపుము మా
ప్రభువా ...యేసు
...
1.
కృంగిన
వేళలలో - అలసిన
సమయములో
నా చేయి
విడువకను -
నన్ను
నిలబెట్టు
నన్ను నీ
ఆత్మతో
పూర్ణముగా
చేసి
నిలుపుము
జ్యోతివలె -
నిలుపుము
జ్యోతివలె
...యేసు
..
2.
సిలువను
మోసికొని -
సువార్త
చాటింప
విలువగు
నీ శక్తిచే -
నిత్యము
నడిపించు
యేసు నీ
రాకడలో -
నిన్ను
ఎదుర్కొనుటకు
నీ కృప
నీయుమయా - నీ
కృప నీయుమయా
...యేసు
..
యెహోవా నీ
నామము
పల్లవి:
యెహోవా నీ
నామము -
ఎంతో
బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య
నీ నామము -
ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...||
యెహోవా ||
1.
మోషే
ప్రార్ధించగా
- మన్నాను
కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా -
సూర్యచంద్రుల
నాపితివి
||
యెహోవా ||
2.
నీ ప్రజల
పక్షముగా -
యుద్దములు
చేసిన దేవా
అగ్నిలో
పడవేసినా -
భయమేమి లేకుండిరి
||
యెహోవా ||
3.
సింహాల
బోనుకైనా -
సంతోషముగా
వెళ్ళిరి
ప్రార్ధించిన
వెంటనే -
రక్షించె నీ
హస్తము
||
యెహోవా ||
4.
చెరసాలలో
వేసినా -
సంకెళ్ళు
బిగియించినా
సంఘము
ప్రార్ధించగా
- సంకెళ్ళు విడిపోయెను
||
యెహోవా ||
యేసు
రక్తము
రక్తము రక్తము
పల్లవి:
యేసు
రక్తము
రక్తము రక్తము - యేసు
రక్తము
రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము
రక్తము రక్తము
యేసు
రక్తము
రక్తము రక్తము
1.
ప్రతి ఘోర
పాపమును
కడుగును - మన
యేసయ్య
రక్తము
ప్రతి
ఘోర పాపమును
కడుగును - మన
యేసయ్య
రక్తము
బహు దు:ఖములో
మునిగెనే - చమట
రక్తముగా
మారనే
బహు దు:ఖములో
మునిగెనే - చమట
రక్తముగా
మారనే
యేసు
రక్తము
రక్తము
రక్తము యేసు
రక్తము
రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము
రక్తము రక్తము
2.
మనః
సాక్షిని
శుద్ధి
చేయును - మన
యేసయ్య
రక్తము
మనః
సాక్షిని
శుద్ధి
చేయును - మన
యేసయ్య
రక్తము
మన
శిక్షను
తొలగించెను -
సంహారమునే
తప్పించెను
మన
శిక్షను
తొలగించెను -
సంహారమునే
తప్పించెను
యేసు
రక్తము
రక్తము
రక్తము - యేసు
రక్తము
రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము
రక్తము రక్తము
3.
మహా
పరిశుద్ద
స్థలములో
చేర్చును - మన
యేసయ్య
రక్తము
మహా
పరిశుద్ద
స్థలములో
చేర్చును - మన
యేసయ్య
రక్తము
మన
ప్రధాన
యాజకుడు - మన
కంటె ముందుగా వెళ్ళెను
మన
ప్రధాన
యాజకుడు - మన
కంటె ముందుగా వెళ్ళెను
యేసు
రక్తము
రక్తము
రక్తము - యేసు
రక్తము
రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము
రక్తము
రక్తము - యేసు
రక్తము
రక్తము రక్తము
యేసు
రక్తము
రక్తము రక్తము
పల్లవి:
యేసు
రక్తము
రక్తము రక్తము
- యేసు
రక్తము
రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
�యేసు�
1.
ప్రతి ఘోర
పాపమును
కడుగును - మన
యేసయ్య
రక్తము
(2X)
బహు
దుఖములో
మునిగెనే - చమట
రక్తముగా
మారనే
(2X)
�యేసు�
2.
మనః
సాక్షిని
శుద్ధి
చేయును - మన
యేసయ్య
రక్తము
(2X)
మన
శిక్షను
తొలగించెను -
సంహారమునే
తప్పించెను
(2X)
�యేసు�
3.
మహా
పరిశుద్ద
స్థలములో
చేర్చును - మన
యేసయ్య
రక్తము
(2X)
మన
ప్రధాన
యాజకుడు - మన
కంటె ముందుగా వెళ్ళెను
(2X)
�యేసు�
రండి!
యెహోవాను
గూర్చి (Bm)
పల్లవి:
రండి!
యెహోవాను
గూర్చి
ఉత్సాహగానము
చేయుదము
(2X)
ఆయనే మన
పోషకుడు -
నమ్మదగిన
దేవుడని
(2X)
ఆహా -
హల్లెలూయా -
ఆహా -
హల్లెలూయా
(2X)
1.
కష్ట నష్టము
లెన్నున్నా-
పొంగు
సాగరలెదురైనా
(2X)
ఆయనే మన
ఆశ్రయం -
ఇరుకులో
ఇబ్బందులలో (2X)
... రండి
�
2.
విరిగి
నలిగిన
హృదయముతో - దేవ
దేవుని
సన్నిధిలో
(2X)
అనిశము
ప్రార్ధించినా
- కలుగు ఈవులు
మనకెన్నో (2X)
... రండి
�
3.
త్రోవ
తప్పిన
వారలను - చేర
దీసే నాథుడని
(2X)
నీతి
సూర్యుండాయనేనని
- నిత్యము
స్తుతి
చేయుదము
(2X)
... రండి
�
రండహో
వినరండహో(Bbm)
పల్లవి:
రండహో
వినరండహో శుభ
వార్త ఒకటి
వినిపించెదం
సంతోషముతో
దరి చేరండి
సంభ్రాలతో యిక
స్తుతి
కలపండి
(2X)
..
రండహో
1.
అలనాడు
బెత్లేహేము
పశుల పాకలో
కన్నియ
మరియకు
శిశువు
పుట్టెను
(2X)
గొల్లలు
జ్ఞానులు
కానుకలతో
స్తుతులర్పించిరి
(2X)
||రండహో||
2.
ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతో భీతి
కలిగించెన్
(2X)
అంతము
చేయ దలచినంత
దూత గణం రక్షించెన్
(2X)
సంభ్రాలతో
యిక
శృతి కలపండి
||రండహో||
3.
నాటి
నుండి నేటి
వరకు కృపతో
తోడుండి
పరమందు
తండ్రి కుడి
ప్రక్కన
కూర్చున్నా
(2X)
యేసుని
జన్మ శుభాశిస్సులందు
కొనరండి
(2X)
సంభ్రాలతో
యిక
శృతికలపండి
||రండహో||
రాకడ
సమయములో
పల్లవి:
రాకడ
సమయములో
కడబూర
శబ్దంలో
యేసుని
చేరుకొనే
విశ్వాసం
నీకుందా
రావయ్య
యేసయ్య వేగమే
రావయ్యా
రావయ్య
యేసయ్య వేగమే
రావయ్యా
1.
యేసయ్య
రాకడ సమయములో
ఎదురేగే
రక్షణ
నీకుందా
(2X)
లోకాశలపై
విజయం
నీకుందా
..
రాకడ..
2.
ఇంపైన
ధూప వేదికగా
ఏకాంత
ప్రార్ధన
నీకుందా
(2X)
యేసు
నాశించే దీన
మనసుందా
.. రాకడ..
3.
దినమంతా
దేవుని
సన్నిధిలో
వాక్యం కొరకై
ఆకలి నీకుందా
(2X)
యేసు నాథునితో
సహవాసం
నీకుందా
..
రాకడ..
రుచి
చూచి
ఎరిగితిని
పల్లవి:
రుచి
చూచి
ఎరిగితిని
యెహోవా
ఉత్తముడనియు
రక్షకు
నాశ్రయించి
నే
ధన్యుడనైతిని
|| రుచి చూచి||
1.
గొప్ప
దేవుడవు నీవే
స్తుతులకు
పాత్రుడ నీవే
తప్పక
ఆరాధింతు
దయాళుడవు
నీవే
|| రుచి చూచి||
2.
మహోన్నతుడవగు
దేవా
ప్రభావము
గలవాడా
మనసారా
పొగడదను నీ
ఆశ్చర్యకార్యములన్
|| రుచి చూచి||
3.
మంచి
తనము గల దేవా
అతి
శ్రేష్టుడవు
అందరిలో
ముద మార
పాడెద
నిన్నుఅతి
సుందరడవనియు
||
రుచి చూచి||
4.
ప్రార్దింతును
ఎడతెగక ప్రభు
సన్నిధిలో
చేరి
సంపూర్ణముగా
పొం దెదను
అడుగువాటన్నిటికి
||
రుచి చూచి||
లెక్కలేని
చుక్కలెన్నో
పల్లవి:
లెక్కలేని
చుక్కలెన్నో
చక్కగా
వెలుగుచుండ
(2X)
చెప్పకుండ
వెళ్ళిపోయె
చక్కని చుక్క -
దుఃఖమే
విడిచిపోయె
చక్కని చుక్క
(2X)
�
లెక్కలేని�
1.
ప్రభువునందు
మృతులే మరి
ధన్యులని -
విభుని చెంత
చేరుటయే
గమ్యమని
(2X)
ఆలకించెనెక్కడో
చక్కని చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని చుక్క
(2X)
� లెక్కలేని�
2.
దేహమందు
నివశించుట
వ్యర్ధమని -
మోహమంత మరచుట
పరమార్ధమని
(2X)
ఆలకించెనెక్కడో
చక్కని చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని చుక్క
(2X)
� లెక్కలేని�
3.
పాపలోకమందు
బ్రతుకలేమని -
ఆ పరమును
చే్రుటయే
మేలని
(2X)
ఆలకించెనెక్కడో
చక్కని చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని చుక్క
(2X)
�
లెక్కలేని�
4.
యేసు
ప్రభువు
తిరిగి
భువికి
వచ్చునని -
మృతులనుండి
తనను తిరిగి
లేపునని(2X)
ఆలకించెనెక్కడో
చక్కని చుక్క -
ఆలసింపక
వెళ్ళిపోయె
చక్కని చుక్క
(2X)
�
లెక్కలేని�
లెక్కింపలేని స్తోత్రముల్
పల్లవి:
లెక్కింపలేని స్తోత్రముల్
దేవా
ఎల్లప్పుడు
నే పాడెదన్
ఇంతవరకు
నా బ్రతుకులో
నివు చేసిన
మేళ్ళకై
1.
ఆకాశ
మహాకాశముల్ దాని
క్రిందున్న
ఆకాశము
భూమిలో
కనబడునవన్నీ దేవా నిన్నే
కీర్తించున్
�
లెక్కింపలేని
�
2.
అడవిలో
నివసించునవన్నీ
సుడి గాలియు
మంచును
భూమిపై
నున్న వన్నీ దేవా
నిన్నే
పొగుడును
�
లెక్కింపలేని
�
3.
నీటిలో
నివసించు
ప్రాణుల్ ఈ
భువిలోని జీవ
రాశులు
ఆకాశమున
ఎగురునవన్నీ
ప్రభువా
నిన్నే
కీర్తించున్
�
లెక్కింపలేని
�
విజయ ఘోష
వినిపించెను
విశ్వమంత
పల్లవి:
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత-
గళము లెత్తి
వినిపించర స్తోత్ర
గీతముల్
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత-
గళము లెత్తి
వినిపించర స్తోత్ర
గీతముల్
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్న హోసన్న
హల్లెలూయా (4X)
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత
�
గళము లెత్తి
వినిపించర
స్తోత్ర
గీతముల్
1.
అణువణువున
విమోచన రాగ
రవళులు - పొంగి
పొరలి
నరాళిలో
యీనాడు
అణువణువున
విమోచన రాగ
రవళులు -
పొంగి
పొరలి
నరాళిలో
యీనాడు
మృతుంజయుడై
యేసు లేచెను -
మానవ కోటికి రక్షణ కలిగెను
మృతుంజయుడై
యేసు లేచెను -
మానవ కోటికి రక్షణ కలిగెను
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్న హోసన్న
హల్లెలూయా (4X)
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత
�
గళము లెత్తి
వినిపించర
స్తోత్ర
గీతముల్
2.
తరతరాల
పాపశాప బంధకంబులు
-
విడిపోయి
విడుదలాయె
మానవాళి
తరతరాల
పాపశాప బంధకంబులు
- విడిపోయి
విడుదలాయె
మానవాళి
అంతఃశ్చర్యము,
పునురుద్ధానము
- అవనిలో
ఎన్నడూ
జరుగని కార్యము
అంతఃశ్చర్యము, పునురుద్ధానము
-
అవనిలో
ఎన్నడూ
జరుగని కార్యము
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్న హోసన్న
హల్లెలూయా (4X)
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత
-
గళము లెత్తి
వినిపించర
స్తోత్ర
గీతముల్
విజయ
ఘోష
వినిపించెను విశ్వమంత
-
గళము లెత్తి
వినిపించర
స్తోత్ర
గీతముల్
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
హోసన్న
హోసన్న
హోసన్న హోసన్న
హల్లెలూయా (4X)
విమోచకుడు(C#m)
విమోచకుడు
మన యేసు
ప్రభువు -
అవతరించిన
శుభ దినమే
సకల
లోకములు సంతోషముతో
గంతులు వేయు
నేడే
(2X)
పల్లవి:
ఆనందమే ఈ
దినం - ఆశ్చర్యమే
అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం
- ఆనంద మానందమే
(2X)
1.
ఆకాశ
తారలు కాంతి
విరియగా -
ప్రకృతి రవళిoచే ఈ
జగాన
(2X)
ముదమార
గాంచిరి
గొల్లలూ
జ్ఞానులూ
||ఆనందమే||
2.
నాడు
పండుగ నేడు
కనిపించే - లోకమా
సిద్ద పడుమా
(2X)
ప్రభు
యేసు చెంతకు
పరలోక విందుకూ
||ఆనందమే||
విమోచకుడు
మన యేసు
ప్రభువు -
అవతరించిన
శుభ దినమే
సకల
లోకములు సంతోషముతో
గంతులు వేయు
నేడే
(2X)
ఆనందమే
ఈ దినం - ఆశ్చర్యమే
అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం
- ఆనంద మానందమే
(2X)
సిల్వలో
నాకై కార్చెను
యేసు రక్తము
పల్లవి:
సిల్వలో
నాకై
కార్చెను - యేసు రక్తము
శిలనైన
నన్ను మార్చెను -
యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము - యేసు రక్తము
..
సిల్వలో..
1.
సమకూర్చు
నన్ను
తండ్రితో -
యేసు రక్తము
సంధి
చేసి
చేర్చును -
యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
ఐక్య
పరచును తండ్రితో -
యేసు రక్తము
..
సిల్వలో..
2.
సమాధాన
పరచును -
యేసు రక్తము
సమస్యలన్ని
తీర్చును -
యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
సంపూర్ణ
శాంతి
నిచ్చును -
యేసు రక్తము
..
సిల్వలో..
3.
నీతి
మంతులుగా
చేయును - యేసు రక్తము
దుర్నీతి
నంత బాపును -
యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
నిభందన
నిలుపును
రక్తము-
యేసు రక్తము
..
సిల్వలో..
4.
రోగములను
బాపును -
యేసు రక్తము
దురాత్మల
పారద్రోలును -
యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
శక్తి
బలము నిచ్చును -
యేసు రక్తము
..
సిల్వలో..
సాగి
పోదును
పల్లవి:
సాగి
పోదును - ఆగి
పోను నేను
విశ్వాసములో
నేను -
ప్రార్ధనలో
నేడు
(2X)
హల్లెలూయ
హల్లేలూయ
- హల్లెలూయ
హల్లేలూయ
(2X)
1.
ఎండిన
ఎడారి లోయలలో -
నేను
నడిచినను
కొండ
గుహలలో -
బీడులలో నేను
తిరిగినను
(2X)
నా
సహాయకుడు - నా
కాపరి యేసే
(2X)
�హల్లెలూయ�
2.
పగలెండ
దెబ్బకైనను -
రాత్రి వేళ
భయముకైనా
పగవాని
బానములకైనా -
నేను భయపడను
(2X)
నాకు
ఆశ్రయము - నా
ప్రాణము యేసే
(2X)
�హల్లెలూయ�
3.
పదివేల
మంది పైబడినా -
పదిలముగానే
నుండెదను
ప్రభు
యేసు
సన్నిధానమే -
నాకు ఆధారం
(2X)
నాకు
కేడెము - నా
కోటయు యేసే
(2X)
�హల్లెలూయ�
సృష్టికర్త
యేసుని
స్తుతించెదము (Db)
పల్లవి:
సృష్టికర్త
యేసుని
స్తుతించెదము
సర్వసృష్టియు
ప్రభు
క్రియలే
సర్వ
జనాలి
సునాదముతో
ప్రభుని
క్రియలు
ఘనపరచెదము
హ... హ.. హ...
హ.. హల్లెలూయా...
(3X)
హల్లెలూ... యా
పాడెదము
1.
అగాధజలములపై
ఆత్మ
అలల
ఊయల ఊగిన వేల
చీకటిని
విడదీసి
శూన్యమును
వెలిగించి
నీదు
మహిమను
చూపితివే
|| సృష్టి
||
2.
అంతరిక్షమున
జ్యోతులను
అభినవ లోకము
విరసిన వేళ
ప్రాణులను
సృజియించి
ప్రకృతిని
యింపుగను
రూపించిన
నిను
పొగడెదను
|| సృష్టి ||
3.
భూఆవిరిని
రప్పించి
ఆరిన నేలను
తడిపిన వేళ
మంటి నుండి
మము చేసి
నాసికలో
జీవమూది
మనిషికి
రూపము
నిచ్చితివే
|| సృష్టి ||
స్తోత్రం
చెల్లింతుము
పల్లవి:
స్తోత్రం
చెల్లింతుము -
స్తుతి
స్తోత్రం చెల్లింతుము
(2X)
యేసు
నాథుని
మేలులు తలంచి
(స్తోత్రం)
1.
దివారాత్రములు -
కంటిపాపవలె
కాచి
(2X)
దయగల
హస్త్తముతో - బ్రోచి
నడిపించితివి
(స్తోత్రం)
2.
గాడాందకారములో
- కన్నీటి
లోయలలో
(2X)
క్రుసించి
పోనీయక -
క్రుపలతో బలపరచితివి
(స్తోత్రం)
3.
సజీవ
యాగముగా - మా
శరీరము సమర్పించి
(2X)
సంపూర్ణ
సిద్దినొంద -
శుద్దాత్మను
నొసగి తివి
(స్తోత్రం)
సర్వకృపానిధియగు
1.
సర్వకృపానిధియగు ప్రభువా -
సకల
చరాచర సంతోషమా
స్తోత్రము
చేసి
స్తుతించెదము -
సంతోషముగ
నిను పొగడెదము
పల్లవి:
హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయా
హల్లెలూయ
యని పాడెదను -
ఆనందముతో
సాగెదను
2.
ప్రేమించి
నన్ను
వెదకితివి -
ప్రీతితో నను
రక్షించితివి
పరిశుద్దముగ
జీవించుటకై -
పాపిని నను
కరుణించితివి
..
హల్లెలూయ..
3.
మరణ
శరీరము
మార్పు నొంది -
మహిమ శరీరము
పొందుటకై
మహిమాత్మతో నను
నింపితివి -
మరణ భయములను తీర్చితివి
.. హల్లెలూయ..
సమీపించరాని
పల్లవి:
సమీపించరాని
తెజేస్సులోనీవు
వశియించువాడవయా
మా
సమీపమునకు
అరుదెంచినావు
- నీ ప్రేమ
వర్ణింప తరమా
(2X)
యేసయ్యా
నీ
ప్రేమెంత
బలమైనది - యేసయ్యా నీ కృప యెంత
విలువైనది
యేసయ్యా
నీ
ప్రేమెంత
బలమైనది - యేసయ్యా
నీ కృప
యెంత
విలువైనది
1.
ధరయందు
నేనుండ
చరయందు
పడియుండ
పరముకు
గాంచితివే -
నన్నే పరమున
చేర్చితివే
(2X)
కలువకు
కరుణను
నొసగితివే
.. సమీపించ..
2.
మితిలేని
నీ ప్రేమ
గతిలేని నను
చూచి - నా
స్థితి
మార్చినది
నన్నే
శ్రుతిగా
చేసినది
(2X)
తులువకు
విలువను యిచ్చినది
.. సమీపించ..
సిలువయందె
నీదు ప్రేమ
పల్లవి:
సిలువయందె
నీదు ప్రేమ
తెలిసికొంటినో
ప్రభు
(2X)
1.
నాదు పాప
గాయములను - మాపగోరి
సిల్వపై
నీదు దేహ మంత
కొరడా
దెబ్బలోర్చికొంటివి
..
సిలువయందె..
2.
తండ్రి
కుమార
శుద్దాత్మలదేవ
- ఆరాధింతు
ఆత్మతో
హల్లెలూయ
స్తోత్రములను
ఎల్లవేళ
పాడెదం
.. సిలువయందె..
సృష్టికర్త
యేసుని
స్తుతించెదము (Db)
పల్లవి:
సృష్టికర్త
యేసుని
స్తుతించెదము
సర్వసృష్టియు
ప్రభు
క్రియలే
సర్వ
జనాలి
సునాదముతో
ప్రభుని
క్రియలు
ఘనపరచెదము
హ...
హ.. హ... హ.. హల్లెలూయా...
|| 3 times ||
హల్లెలూ...
యా పాడెదము
1.
అగాధజలములపై
ఆత్మ అలల ఊయల
ఊగిన వేల
చీకటిని
విడదీసి
శూన్యమును
వెలిగించి
నీదు
మహిమను
చూపితివే
|| సృష్టి ||
2.
అంతరిక్షమున
జ్యోతులను
అభినవ లోకము
విరసిన వేళ
ప్రాణులను
సృజియించి
ప్రకృతిని
యింపుగను
రూపించిన
నిను
పొగడెదను
|| సృష్టి ||
3.
భూఆవిరిని
రప్పించి
ఆరిన నేలను
తడిపిన వేళ
మంటి నుండి
మము చేసి
నాసికలో
జీవమూది
మనిషికి
రూపము
నిచ్చితివే
|| సృష్టి ||
హల్లెలూయ
స్తోత్రం
నాననానా
నాననానా నా
నాననానా
నాననానా నా
హల్లెలూయ
స్తోత్రం, నజరేయ
నిజమగు
స్తోత్రం
ప్రభు
తనయ స్తోత్రం
నీ దరి
చేరనిమ్ము
(2X)
స్తోత్రం
జనకుడ, స్తోత్రం
తనయుడ
స్తోత్రం
శుద్దాత్మా
(4X)
నాననానా
నాననానా నా
నాననానా
నాననానా నా
1.
స్తుతి
చేయుట మీకది
తెలుయునా
మదిని నిండిన
స్తోత్రమే
స్తుతి
కర్ణుడు ఎవరో
తెలుయునా
ప్రభువగు
యేసు
క్రీస్తుడే
(2X)
�
స్తోత్రం�
�హల్లెలూయ
స్తోత్రం�
నాననానా
నాననానా నా
నాననానా
నాననానా నా
2.
స్తుతి
చేయుట ఎపుడో
తెలియునా
దివారాత్రము
యోగ్యమే
స్తుతి
చేయుట ఫలితము
తెలియునా
ప్రభు కృప
మనపై పదిలమే (2X)
�
స్తోత్రం�
�హల్లెలూయ
స్తోత్రం�
హల్లెలూయ
స్తుతి మహిమ
పల్లవి:
హల్లెలూయ
స్తుతి మహిమ
ఎల్లప్పుడు
దేవుని
కిచ్చెదము
ఆ.....
హల్లెలూయ ...
హల్లెలూయ ...
హల్లెలూయ ...
1.
అల
సైన్యములకు
అధిపతియైన - ఆ
దేవుని
స్తుతియించెదము
అల
సాంద్రములను
దాటించిన
- ఆ
యెహోవాను
స్తుతియించెదము
...హల్లెలూయ...
2.
ఆకాశము
నుండి
మన్నాను
పంపిన
- ఆ
దేవుని
స్తుతియించెదము
బండ
నుండి మధుర
జలమును
పంపిన
ఆ యెహోవాను
స్తుతియించెదము
...హల్లెలూయ...
హల్లేలూయ
పాడెద
పల్లవి:
హల్లేలూయ
పాడెద -
ప్రభు నిన్ను
కొనియాడెదన్
అన్నీ
వేళల యందున - నిన్ను
పూజించి
కీర్తింతును
ప్రభువా,
నిన్ను
నే కొనియాడెదన్
�
హల్లేలూయ�
1.
వాగ్దానములనిచ్చి
- నెరవేర్చువాడవు
నీవే
నమ్మాకమైన
దేవా - నన్ను
కాపాడు వాడవు
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను
నే కొనియాడెదన్
�
హల్లేలూయ�
2.
ఎందారు
నిను చూచిరో - వారికి
వెలుగు
కలిగెన్
ప్రభువా
నీ
వెలుగొందితి - నా
జీవంపు
జ్యోతివి
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను
నే కొనియాడెదన్
�
హల్లేలూయ�
3.
కష్టాములన్నిటిని
- ప్రియమూగ
భరియింతును
నీ
కొరకే
జీవింతును - నా
జీవంపు దాతవు
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను
నే కొనియాడెదన్
�
హల్లేలూయ�
హల్లెలూయ
యేసు ప్రభున్
1.
హల్లెలూయ
యేసు ప్రభున్
ఎల్లరు
స్తుతియించుడి
వల్లభుని
చర్యలను
తిలకించి
స్తుతియించుడి
బలమైన
పని చేయు
బలవంతుని
స్తుతియించుడి
ఎల్లరిని
స్వీకరించు
యేసుని
స్తుతియించుడి
పల్లవి:
రాజుల
రాజైన యేసు
రాజు
భూజనులనేలున్
హల్లెలూయా,
హల్లెలూయా
దేవుని
స్తుతియించుడి
2.
తంబురతోను
వీణతోను
ప్రభువుని
స్తుతియించుడి
పాపమును
రక్తముతో
తుడిచెను
స్తుతియించుడి
బూరతోను
తాళముతో
మ్రోగించి
స్తుతియించుడి
నిరంతరము
మారని యేసుని
స్తుతియించుడి
�
రాజుల�
3.
సూర్య
చంద్రు లారఇల
దేవుని
స్తుతియించుడి
హృదయమును
వెలిగించిన
యేసుని
స్తుతియించుడి
అగ్నివడ
గండ్లారమీరు కర్తను
స్తుతియించుడి
హృదయమును
చేధించిన
నాథుని
స్తుతియించుడి
�
రాజుల�
4.
యువకులారా
పిల్లలారా
దేవుని
స్తుతియించుడి
జీవితమున్
ప్రభుపనికై
సమర్పించి
స్తుతియించుడి
పెద్దలారా
ప్రభువులారా
యెహోవాను
స్తుతియించుడి
ఆస్తులను
యేసునకై
అర్పించి
స్తుతియించుడి
�
రాజుల�
5.
అగాథమైన
జలములారా
దేవుని
స్తుతియించుడి
అలలవలె
సేవకులు
లేచిరి
స్తుతియించుడి
దూతలారా
పూర్వ
భక్తులారా
దేవుని
స్తుతియించుడి
పరమందు
పరిశుద్ధులు
ఎల్లరు
స్తుతియించుడి
�
రాజుల�
హల్లేలూయ
పాడెద (Fm)
పల్లవి:
హల్లేలూయ
పాడెద ప్రభు
నిన్ను
కొనియాడెదన్
(2X)
అన్నీ
వేళల యందున
నిను పూజించి
కీర్తింతును
(2X)
ప్రభువా,
నిన్ను నే
కొనియాడెదన్
... హల్లేలూయ
పాడెద ...
1.
వాగ్దానములనిచ్చి
నెరవేర్చువాడవు
నీవే
(2X)
నమ్మాకమైనా
దేవా నను
కాపాడు వాడవు
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను నే
కొనియాడెదన్
... హల్లేలూయ
పాడెద ...
2.
ఎందారు నిను
చూచిరో
వారికి
వెలుగు
కలిగెన్
(2X)
ప్రభువా
నీ
వేలుగొందితి
నా జీవంపు
జ్యోతివి
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను నే
కొనియాడెదన్
... హల్లేలూయ
పాడెద ...
3.
కష్టాములన్నిటిని
ప్రియముగా
భరియింతును
(2X)
నీ కొరకే
జీవింతును నా
జీవంపు దాతవు
నీవే
(2X)
ప్రభువా,
నిన్ను నే
కొనియాడెదన్
... హల్లేలూయ
పాడెద ...